Latest Updates
-
గంటల సమయం పట్టకుండా.. కేవలం 20 నిమిషాల్లోనే రుచికరమైన నిమ్మకాయ పచ్చడి చేసుకోండిలా! -
రైలులో థర్డ్ ఏసీ ప్రయాణంపై కొడుకు ఫిర్యాదు.. జనరల్ కంపార్ట్మెంట్ కి తీసుకెళ్లిన తండ్రి.. వీడియో వైరల్ -
మేఘన చికెన్ బిర్యానీ.. అస్సలు మిస్ అవ్వకండి! -
కేవలం వారం రోజుల్లో బరువు తగ్గడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. -
బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కు బెస్ట్..ఇంట్లోనే హై ప్రోటీన్ చపాతీ చేసుకోండిలా.. -
చలికాలంలో జలుబు, దగ్గు దరిచేరనివ్వని..ఇమ్యూనిటీని రెట్టింపు చేసే ఉసిరి చ్యవన్ ప్రాష్ ఎలా చేసుకోవాలంటే.. -
శీతాకాలపు పార్టీల్లో అతిగా తిని, తాగుతున్నారా? తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ ముప్పు! -
చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆరోగ్యకరమైన నువ్వుల పట్టీ..ఇంట్లోనే ఇలా చేసుకోండి! -
ఒక్క లిప్ కిస్ ప్లీజ్.. విదేశీ యూట్యూబర్ తో మనోడు వెకిలి చేష్టలు, వీడియో చూడండి.. -
రాజస్థానీ పెరుగు వెల్లుల్లి చట్నీ.. ఇడ్లీ, దోశ, చపాతీలకు బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..
తిరిగి వేడి చేసినప్పుడు విషపూరితంగా మారే 7 ఆహారపదార్థాలు; వేడి చేయవొద్దు
మనం మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి వేడి చేయటం వలన ఆహారం వృథా కాదు అన్నది నిజం. సాధారణంగా ఇలా చేయటం సరి అయినదే, అలా చేయటం కొన్ని ఆహా రాలపట్ల ప్రమాదకరంగా మారుతుంది.
కొన్ని ఆహార పదార్థాలను తిరిగి వేడి చేసినప్పుడు వాటిలో ఉన్న పోషకాలను కోల్పోతాయి మరియు మరికొన్ని మనకు పాయిజన్ గా మారిపోతాయి. కాబట్టి, మనము ఏ ఆహారంపట్ల తప్పుగా చేస్తున్నామో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరియు మన కుటుంబాల ఆరోగ్యం కొరకు ఆహారపదార్థాలను వేడి చేసుకుని తినటం నివారించటం అవసరం.
ఏ ఆహారపదార్థాలను నివారించాలో చూడడానికి ఈ స్లయిడ్ షోని క్లిక్ చేయండి ...

బంగాళ దుంపలు మీకు చాలా మంచివి;
బంగాళ దుంపలు మీకు చాలా మంచివి; వాటిలో చాలా అధిక పోషక విలువలు ఉన్నాయి. కానీ మీరు ఎక్కువకాలం వాటిని ఫ్రిజ్ లో ఉంచితే, వాటి పోషక విలువలు మరింతగా కోల్పోయే అవకాశం ఉన్నది. వాటిని వేడిచేయటం వలన అవి విషపూరితం కావొచ్చు.

చికెన్
ఈ రోజుల్లో చికెన్ సర్వసాధారణంగా తిరిగి వేడిచేసుకుని తినే ఆహారాలలో ఒకటి. కానీ దానిని తిరిగి వేడి చేసుకుని తినటం అన్నది చాలా అనారోగ్యకరం ఎందువలనంటే దీనిలో ప్రోటీన్ పదార్థాలు అధికంగా ఉంటాయి మరియు అవి తిరిగి వేడి చేయటం వలన జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. మీరు నిజంగా తినాలి అనుకుంటే దానిని చల్లగానే తినండి.

పుట్టగొడుగులు
పుట్టగొడుగులను ఎల్లప్పుడూ తయారైన వెంటనే తింటారు. మీరు వండిన తరువాత చాలాసమయం వరకు ఉంచినట్లయితే, వీటిలోని ప్రోటీన్లు మార్పు చెంది జీర్ణం కావటానికి కష్టమవుతుంది.

దుంపలు
దుంపకూరలలో నైట్రేట్ అధిక స్థాయిలో ఉంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిని తిరిగి వేడి చేసి తీసుకోకూడదు.

స్పినాచ్
పాలకూరను కూడా తిరిగి వేడి చేసి తినటం ప్రమాదకరం. స్పినాచ్ లో నైట్రేట్ అధిక స్థాయిలో ఉంటుంది, దీనిని తిరిగి వేడి చేసినప్పుడు పూర్తిగా నైట్రేట్ మారుతుంది. ఇది శరీరాన్ని కార్సినోజెనెటిక్ గా ఉంచుతుంది.

గుడ్లు
అధిక వేడికి గురైనప్పుడు గుడ్లు విషపూరితం అవుతాయి. మీరు పగలకొట్టిన గుడ్లను తిరిగి వేడి చేసి తినవద్దు మరియు ఉడికించిన గుడ్లను కూడా తిరిగి వేడిచేసి తినవద్దు. వీటిని తిరిగి వేసిచేసి తినటం వలన మీ కడుపులో కలత మొదలవుతుంది.

సేలెరి
బచ్చలికూరలో కూడా అధికంగా నైట్రేట్ ఉండటం వలన, దీనిని తిరిగి వేడి చేయకూడదు. సాధారణంగా, ప్రజలు దీనిని సూప్ లో మరియు వేరే పదార్థాలలో వాడుతుంటారు, నేను సమస్యలను నివారించేందుకు ఈ ఆకుకూరను తొలగించి వేడి చేయటం మంచిది అని సలహా చెపుతాను.



Click it and Unblock the Notifications
