Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
రెగ్యులర్ డైట్ లో లెమన్ గ్రాస్ చేర్చడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
లెమన్ గ్రాస్ పేరు మీరు వినే ఉంటారు. నిమ్మగడ్డి బహువిధాలుగా ప్రయోజనాలు కలిగినది . దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు . ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ , టీ లేదా ఎసెన్సియల్ ఆయిల్ రూపంలో ఉపయోగించుకుంటారు.
లెమన్ గ్రాస్ సిట్రస్ టేస్ట్ మరియు సున్నితమై, ఒక చిన్న పాటి సువాసన కలిగి ఉంటుంది . ఇది ఏలాంటి ఫుడ్ కైన రుచిని అందిస్తుంది. లెమన్ గ్రాస్ ను ముఖ్యంగా ట్రెడిషినల్ గాను మెడిసిన్స్ లో మరియ థెరఫిటిక్ కోసం ఉపయోగిస్తుంటారు . లెమన్ గ్రాస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే విధంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
లెమన్ గ్రాస్ లో విటమి్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, పొటాషియ, ఫాస్పరస్, క్యాల్షియం మరియు మెగ్నీషియంలున్నాయి.
గోధుమగడ్డి పౌడర్ తో 21 అత్యుత్తమ ప్రయోజనాలు
అంతే కాదు , ఇంకా ఇందులో విటమిన్ బి కూడా ఉంది. ఇందులో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా అనాల్జిక్ , యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ డిప్రజెంట్, యాంటీబ్యాక్టీరియల్ క్యాన్సేరియస్ , యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
లెమన్ గ్రాస్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా ప్రయోజనాలను అందివ్వడం వల్ల, లెమన్ గ్రాస్ ను ఖచ్చితంగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి .. దాని వల్ల మనకు అందాల్సిన ప్రయోజనాలన్నింటి పొందవచ్చు. మన రెగ్యులర్ ఫుడ్ ప్రిపరేషన్ లో లెమన్ గ్రాస్ చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు . మరి లెమన్ గ్రాస్ మీ ఫుడ్ ప్రిపరేషన్ లో జోడించడానికి ముందు మరిన్నిప్రయోజనాలేంటో తెలుసుకోండి....

మూడ్ ఇంప్రూవ్ చేస్తుంది:
లెమన్ గ్రాస్ యాంటీడిప్రజెంట్ మరియు అప్ లిప్టింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. మూడ్ ను మార్చుతుంది . లెమన్ గ్రాస్ లో ఉండే ఆరోమా వాసన బ్రెయిన్ లో సెరోటినిన్ విడదుల చేస్తుంది . ఇది మూడ్ ను మార్చడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . కొన్ని పరిశోధనల ప్రకారం . లెమన్ గ్రాస్ మనస్సును ప్రశాంత పరుస్తుంది. ఆందోళను తగ్గిస్తుంది . దాంతో మూడ్ లో మార్పులు వస్తాయి.

కోల్డ్ నివారిస్తుంది:
లెమన్ గ్రాస్ ముక్కు దిబ్బడ , జలుబు మరియు గొంతు నొప్పిని నివారిస్తుంది . శ్వాస బాగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది . మరియు లెమన్ గ్రాస్ లో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తి పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:
లెమన్ గ్రాస్ లో ఉండే కంటెంట్ శరీరంలోని ఫ్యాట్ ను గ్రహించేస్తుంది . ఫ్యాట్ ను విచ్చిన్నం చేసి బర్న్ అయ్యేలా చేస్తుంది . కొలెస్ట్రాల్ తగ్గించడంతో రక్తకణాల్లో కొవ్వు చేరకుండా హార్ట్ అండ్ హార్ట్ అటాక్ సమస్యల నుండి రక్షిస్తుంది.

బ్రెయిన్ హెల్త్ :
బ్రెయిన్ హెల్త్ కు లెమన్ గ్రాస్ గ్రేట్ గా పనిచేస్తుంది. ఇది రిలాక్సెంట్ గా పనిచేస్తుంది. ఇది నిద్రలేమిని నివారిస్తుంది . మరియు ఏకాగ్రతను పెంచుతుంది . లెమన్ గ్రాస్ ను తరచూ తింటుంటే మతిమరపు నుండి ఉపశమనం పొందుతారు. రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల నాడీవ్యవస్థను స్థిరంగా ఉంచుతుంది.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:
లెమన్ గ్రాస్ నొప్పులను మరియు వాపులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు కండరాల నొప్పులు, వాపులు, సలుపులను నివారిస్తుంది . మరియు ఇది ఆర్థరైటిస్, గౌట్, దంతక్షయం, మరియు ఇన్ఫ్లమేషన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటివాటన్నింటికి ఉపశమనం కలిగిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
లెమన్ గ్రాస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అజీర్తి మరియు మలబద్దకం సమస్యల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. ఇది బౌల్ ను శుభ్రపరచడానికి మరియు యూరినరీ ట్రాక్ క్లియర్ చేయడానికి , జీర్ణశక్తిని పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
