Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
రోజుకి గంట వ్యాయామంతో.. పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!
ఫిజికల్ యాక్టివిటీస్ అయిన బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ వంటివి రోజూ కనీసం గంటసేపు చేయడం వల్ల.. అనేక రకాల వ్యాధులు, ప్రాణాలకు హానిచేసే వ్యాధుల రిస్క్ తప్పిస్తాయి. అలాగే రోజుకి ఎనిమిది, అంతకంటే ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవాళ్లు ఖచ్చితంగా.. రోజుకి గంటసేపు వ్యాయామం చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫిజకల్ యాక్టివిటీస్ కి లేకపోతే.. హార్ట్ డిసీజ్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వాటి కంటే.. ఎక్కువ వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. ఇలా ఏడాదికి 5 మిలియన్ల మంది.. ఇలా వ్యాయామాలకు దూరంగా ఉండటం వల్ల జరుగుతున్నాయని అధ్యనాలు నిరూపించాయి.

చాలామంది పనిలో కూర్చుకోని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడం కష్టంగా ఉంటుంది. ఎక్కువ సమయంపాటు కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకి ఒక గంటపాటు ఫిజికల్ యాక్టివిటీ చాలా మంచిది. ఇది కుదరకపోతే.. కనీసం గంటపాటు ఏదో ఒక వ్యాయామం చేయడం చాలా అవసరం. దీనివల్ల చాలా రకాల రిస్క్‌లు తగ్గుతాయి.
రోజుకి ఎనిమిది గంటలు ఎవరైతే కూర్చుని పనిచేస్తారో.. వాళ్లకు ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం. ఇది.. రకరకాల వ్యాధుల రిస్క్‌ని తగ్గిస్తుంది. అలాగే రోజుకి కొన్ని గంటలు మాత్రమే కూర్చుంటారు. కానీ.. ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండటం లేదు. అందుకే ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యమైనది.
గంట కూడా వ్యాయామం చేయని వాళ్లతో పోల్చితే.. రోజుకి ఒక గంటపాటు ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్లకు డెత్ తక్కువ రిస్క్ ఉంటుంది. 28 నుంచి 59 శాతం ఫిజికల్‌గా ఇన్ యాక్టివ్ గా ఉండేవాళ్లు స్మోకింగ్, ఒబేసిటీతో త్వరగా చనిపోయే రిస్క్ ఉంటుంది.
60 నుంచి 75 నిమిషాలు వ్యాయామం చేయడం.. గంటలకు 3.5 మైళ్లు వాకింగ్ చేయడం, గంటలకు 10 మైళ్లు సైక్లింగ్ చేయడంతో సమానం. ప్రతిరోజూ గంటపాలు వ్యాయామం చేయడంలో.. నలుగులో ముగ్గురు ఫెయిల్ అవుతున్నారని.. స్టడీ చెబుతోంది. కాబట్టి ఖచ్చితంగా రోజుకి గంటసేపు వ్యాయామం చేయడం చాలా అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
