Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ తో పొందే గ్రేట్ బెన్ఫిట్స్..!!
ప్రతిసారీ.. చిన్న సమస్య వచ్చినా.. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి విసుగొచ్చిందా.. ? డాక్టర్స్ కి, మెడిసిన్స్ క చాలా డబ్బులు పెట్టేస్తున్నామని ఫీలవుతున్నారా ? అయితే.. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లడం ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయింది. డాక్టర్ దగ్గరకు వెళ్లకపోతే.. వేరే పరిష్కారం లేదని భావిస్తారు.
కానీ.. పూర్వకాలం ఎలాంటి మందులు, డాక్టర్లు లేరు. వాళ్లంతా.. న్యాచురల్ రెమిడీస్ తోనే.. వ్యాధులను నయం చేసుకునేవాళ్లు. మూలికలు, వంటింటి పదార్థాలను ఉపయోగించే.. ఎలాంటి వ్యాధినైనా నయం చేసుకునేవాళ్లు. ఈ రెమిడీస్ అన్నీ.. చాలా గ్రేట్ గా పనిచేసేవి.
మీకు తెలుసా.. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్.. ఏడు రకాల వ్యాధులను నయం చేస్తాయి. ఈ న్యాచురల్ రెమిడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు
నిమ్మరసం 1 టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్
నీళ్లు 1 కప్పు
తయారు చేసుకునే విధానం
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ ని ఒక కప్పు నీటిలో కలపాలి.
బాగా మిక్స్ చేయాలి.
ఈ డ్రింక్ ఇప్పుడు తాగడానికి రెడీగా ఉంది. మరి ఈ డ్రింక్ వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

అలర్జీలకు
కాలుష్యం, కొన్ని రకాల ఆహారాల వల్ల వచ్చే.. అలర్జీ, దురదను నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

క్యాన్సర్
ఆలివ్ ఆయిల్ లో పవర్ ఫుల్ ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి.. క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టే సత్తా వీటికి ఉంటుంది.

టైప్ టు డయాబెటిస్
ఈ మిశ్రమంలో విటమిన్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ుంటాయి. ఇవి.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేసి.. టైప్ టు డయాబెటిస్ ని అరికట్టడంలో సహాపడుతుంది.

స్ట్రోక్
నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల.. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా.. నివారించి.. స్ట్రోక్స్ ని అరికడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆస్టియోపోరోసిస్
ఈ హోంమేడ్ హెల్త్ డ్రింక్ ఎముకల కెపాసిటీని పెంచుతుంది. క్యాల్షియం అందించి.. ఆస్టియోపొరోసిస్ లక్షణాలను తగ్గిస్తుంది.

డిప్రెషన్
ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కాంబినేషన్.. బ్రెయిన్ లో డొపామైన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల డిప్రెషన్ తగ్గుతుంది.

స్కిన్ క్యాన్సర్
నిమ్మరసంలో విటమిన్ సి, ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ రెండింటి మిశ్రమం.. క్యాన్సర్ కి కారణమయ్యే చర్మ కణాలను నివారిస్తాయి. దీనివల్ల చర్మ క్యాన్సర్ ని అరికట్టవచ్చు.



Click it and Unblock the Notifications
