Latest Updates
-
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.!
ఒక వెల్లుల్లి రెబ్బను దిండు కింద పెట్టి చూడండి..! ఏమవుతుంది ?
వెల్లుల్లి అత్యతం హెల్తీ ఫుడ్ అని మనందరికి తెలుసు. ఎందుకంటే.. ఇందులో ఆరోగ్యకరమైన పోషకాలు చాలా ఉంటాయి.. అవి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వెల్లుల్లిలో దాగున్న హెల్త్ బెన్ఫిట్స్ ని రీసెర్చ్ ద్వారా వివరించిన తర్వాత.. వాటిని ప్రతి ఇంట్లో ఉపయోగిస్తున్నారు.
కొన్ని రకాల సలాడ్స్, సాస్ లు, వంటల్లో కూడా వెల్లుల్లి కాస్త దంచి ఉపయోగిస్తున్నారు. ఇలా దంచడం ద్వారా అల్లిసిన్ ఉత్పత్తి అవుతుంది. అది.. చాలా స్ట్రాంగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. కానీ వెల్లుల్లిని ఉడికించినా, ఫ్రై చేసినా.. అందులోని ఉపశమనం కలిగించే పదార్థాలను కోల్పోతుంది.
మంచి సువాసనతో.. ప్రతి ఒక్క వంటకానికి అద్భుత రుచిని అందించే.. వెల్లుల్లి మనుషుల ఆరోగ్యానికి చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే.. ఒక వెల్లుల్లి రెబ్బను.. దిండు కింద పెట్టుకోవడం వల్ల.. వండర్ ఫుల్ గా వర్క్ చేస్తుంది. అసలు వెల్లుల్లిని దిండు కింద పెడితే.. ఏమవుతుంది ?

వెల్లుల్లి
వెల్లుల్లిలో అల్లిసిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా దాగుండటం వల్ల వెల్లుల్లి అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

ప్రయోజనాలు
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం.. దగ్గు, ధమనుల్లో సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలను, కాలేయ సమస్యలను దరి చేరకుండా కాపాడుతుంది. అలాగే.. ఒకవేళ ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే.. తేలికగా నివారిస్తుంది.

హార్మోనల్ ప్రాబ్లమ్స్
వెల్లుల్లిని నిద్రకు ముందు దిండుకింద పెట్టుకుని పడుకోవడం వల్ల బట్టతల, హార్మోనల్ సమస్యలను తగ్గిస్తుంది.

నిద్రలేమి
కొన్ని శతాబ్ధాలుగా చాలామంది నిద్రలేమి సమస్య నుంచి బయటపడటానికి వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఎలాంటి డిస్ట్రబెన్స్ లేని నిద్రను పొందగలుగుతున్నారు.

మెదడు పనితీరుకి
వెల్లుల్లిలో ఉండే అరోమాటిక్ ప్రాపర్టీస్ మెదడు పనితీరుని వేగంగా మెరుగుపరుస్తాయి. మానసిక సమస్యలు దూరమై.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

నెగటివ్ ఎనర్జీ
ఒక వెల్లుల్లి రెబ్బను దిండు కింద పెట్టుకోవడం వల్ల.. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

హాయిగా నిద్రపట్టడానికి
దిండుకింద వెల్లుల్లి రెబ్బను పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యంపై ప్రభావం చూపే కలలు, పీడ కలలు దూరంగా ఉండి.. హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
