Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
సంతోషంగా జీవించడానికి పండ్లు, కూరగాయలు ముఖ్యమని వెల్లడించిన పరిశోధనలు..
జీవితం సంతోషంగా సాగాలంటే, ముందు శరీరా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో తాజాగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలని తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేస్తున్నారు.
రెగ్యులర్ గా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన త్వరగా సంతోషపరచడం మాత్రమే కాదు, శరీర ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని ’’ లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ప్రొఫసర్ ఆండ్రూఓస్వాల్డ్ తెలిపారు.
ఒక్క రోజులో మనం ఎన్ని పోర్షన్స్ గా తాజా పండ్లను, కాయగూరలు తీసుకుంటామో..అన్ని పోర్షన్లుగా సంతోషం రెట్టింపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎవరైతే పండ్లు మరియు కూరగాయలు తినకుండా ఉంటారో అలాంటి వారు, ఒక రోజులో 8విడతలుగా పండ్లను , పచ్చికూరలన తీసుకోవడం వల్ల జీవనశైలి మెరుగ్గా తయారవుతుంది.
సాధారణంగా చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంటారు. మరియు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల భవిష్యత్ లో ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవు.
కాబట్టి, ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉండాలంటే, రెగ్యులర్ డైట్ లో తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం ’’వెంటనే ప్రారంభించాలని ఓస్వాల్డ్ సూచిస్తున్నారు.
రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకునే వారిలో పెద్ద మొత్తంలో ప్రతికూలంగా మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందించినట్లు పరిశోధనల్లో నోట్ చేసుకున్నారు.

ఇప్పుడు తీసుకునే తాజా పండ్లు మరియు కూరగాయల వల్ల , కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలుండవని’’ ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ లాండ్ ప్రొఫసర్ రెడ్జో మ్యూజిస్ ’’ నోట్ చేసుకున్నారు.
నిత్యజీవితంలో ఎక్కువగా పండ్లను, కూరగాయలను తినే వారి ఆరోగ్య విషయాలను ఆరోగ్య నిష్ణాతులు ఫలితాలను పొందుపర్చుకున్నారు, ప్రత్యేకంగా అభివ్రుద్ది చెందుతున్న ప్రపంచంలో ముఖ్యంగా నగరాల్లో ఉండే వారు అనారోగ్యకరమైన డైట్, తీసుకుంటున్నట్లు, అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేపర్ లో ప్రచురించింది.
కొన్ని పరిశోధనల్లో ఫుడ్ డైటరీని అనుసరించే వారిలో 12, 385 మందిని ఎంపిక చేసుకున్నది.
రెగ్యులర్ డైట్ లో పండ్లు, కూరగాయలు తినే వారిలో సంతోషంగా జీవించడంతో పాటు, ఆర్థికంగా మరియు వ్యక్తిగత జీవితాన్ని నోట్ చేసుకున్నారు .
వీటన్నిటిలో, రెగ్యులర్ డైట్ లో రోజూ 8 విడతలుగా పండ్లు కూరగాయలు తినే వారు, వాస్తవికంగా సంతోకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లు నిర్ధారించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
