For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విషాన్ని కూడా హరించే శక్తి ఉండే పండు.. నేరేడు, వీటిని రెగ్యులర్ గా తింటే ఏ రోగం రాదు

నేరేడు పండ్లను అంత ఈజీగా తీసిపారేయకండి. అవి చేసే మేలు తెలియక మీరు వాటిని తినరేమో కానీ వాటి గురించి తెలిస్తే వెతికి మరీ కొని తింటారు. నేరేడు పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో విరివిగా ల‌భిస్తాయి.

|

తెలియక మీరు వాటిని తినరేమో కానీ వాటి గురించి తెలిస్తే వెతికి మరీ కొని తింటారు. నేరేడు పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో విరివిగా ల‌భిస్తాయి. నిగనిగలాడుతూ.. నోరూరించే వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి దాదాపుగా అన్ని ర‌కాల పోష‌కాలు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. నేరేడు పండ్ల‌ను తిన‌డం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నేరేడు పండ్ల‌ నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరోటిన్లు లభిస్తాయి. మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి.

డ‌యబెటిస్ నియంత్ర‌ణ‌లో

డ‌యబెటిస్ నియంత్ర‌ణ‌లో

డ‌యబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. వీటిలోని ఔష‌ధ గుణాలు.. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. రక్తశుద్ధి జరుగుతుంది.రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ పండ్ల‌ను ఎంత తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఐర‌న్‌ అందుతుంది.

ఎంతో మేలు చేస్తాయి

ఎంతో మేలు చేస్తాయి

నేరేడు పండ్లు నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరొటిన్లు లభిస్తాయి. మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి.

రక్తపోటు ఉన్నవారు

రక్తపోటు ఉన్నవారు

వందగ్రాముల నేరేడు పండ్లలో యాభై ఐదు శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు వీటిని తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

ఉపశమనం లభిస్తుంది

ఉపశమనం లభిస్తుంది

వందగ్రాముల నేరేడు పండ్లలో యాభై ఐదు శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

దంతాల సమస్యలకు..

దంతాల సమస్యలకు..

చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఈ పండు తీసుకోవడం వల్ల విటమిన్‌ సి అంది.. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు

జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు

నేరేడు పండ్లలో ఉండే పోషకాలు గైనమిక్‌ ఇండెక్‌ శాతాన్ని సమతుల్యం చేస్తుంది. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపుతుంది. నేరేడుపండ్లలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, సోడియం, విటమిన్‌ సి, పొలిక్‌ యాసిడ్‌, పీచు ప్రోటీన్లు, కెరోటిన్లు అధికంగా లభిస్తాయి.

రక్తహీనత సమస్య

రక్తహీనత సమస్య

రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ పండును ఎంత తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఇనుము అందుతుంది.

పరగడుపున తీసుకోకూడదు

పరగడుపున తీసుకోకూడదు

ఈ కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం ఈ పండు తీసుకోవడం వల్ల విటమిన్‌ సి అంది.. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. తప్పనిసరిగా ఏదన్నా తిన్నాకే స్వీకరించాలి. ఇక శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు వైద్యుల సలహాలతో వీటిని తినవచ్చు.

ఇనుము అందుతుంది

ఇనుము అందుతుంది

నేరేడు పండ్లతో శరీరానికి ఇనుము అందుతుంది. నీరసం తగ్గి తక్షణమే శక్తి అందుతుంది. 100 గ్రాముల నేరేడు పండ్లలో 55 శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మెదడు, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగ్గా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండ్ల రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

ఒక ప్రత్యేకమైన వైన్‌

ఒక ప్రత్యేకమైన వైన్‌

నేరేడు పండ్లను అప్పుడప్పుడూ తింటూ ఉంటే రక్తం ఉత్పత్తి అవుతుంది. ఇక గోవా ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన వైన్‌ని నేరేడు పండు నుంచి తయారు చేస్తారు. పచ్చి నేరేడు కాయలను వెనిగర్‌ తయారీకి వాడతారు. నేరేడు పూల నుంచి తయారైన ప్రత్యేక మైన తేనెకు ప్రాధాన్యత ఉన్నది. దీనిని జామూన్‌ హనీ పేరుతో విక్రయిస్తారు. కేంద్ర నాడీ మండలపు అతి చురుకుదనాన్ని తగ్గించే గుణం నేరేడు గింజలకు ఉన్నట్టు లక్నోకి చెందిన సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చి ఇనిస్టి ట్యూట్‌ తెలిపింది.

రక్తంలోని ఊష్ణాన్ని తగ్గిస్తుంది

రక్తంలోని ఊష్ణాన్ని తగ్గిస్తుంది

ప్రకృతి సహజసిద్దంగా దొరికే అల్లనేరేడు పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడంవల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనీ వైద్యులు చెబుతున్నారు. ఈ పండ్లలో విటమిన్ ఏ.సీ అధికంగా ఉంటుంది. శుభకార్యాల్లో అల్లనేరుడు ఆకులను కడితే సూక్షక్రీములు దరిచేరవు. ఆకలి పుట్టడంతో పాటు పైత్యాన్ని పోగొడుతుంది. గుండె, రక్తంలోని ఊష్ణాన్ని తగ్గిస్తుంది. చలువనిస్తుంది.

మొలలు తగ్గుతాయి

మొలలు తగ్గుతాయి

అల్లనేరేడు చెక్క నుంచి తీసిన కాషాయం అతిసార, నీళ్ల విరోచనాలు, జ్వరాన్ని తగ్గిస్తుంది. వాటి చిగురుతో కాషాయం కాసి రోజుకు మూడుసార్లు నాలుగైదు టేబుల్ స్ఫూన్లు తాగితే మొలలు తగ్గుతాయి. వేసవిలో దాహాన్ని అరికడుతుంది. కడుపులోని నులి పురుగులను నివారిస్తుంది. నోటి, మూత్రాశయ క్యాన్సర్‌కు టానిక్‌లా పని చేస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడేవారికి ఔషధంలా పనిచేస్తాయి.

కిడ్నీల్లోని రాళ్లను సైతం కరిగిస్తుంది

కిడ్నీల్లోని రాళ్లను సైతం కరిగిస్తుంది

చిగుళ్ల వ్యాధులతో బాధపడే వారు ఈ చెట్టు బెరడు,ఆకుల రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే చాలా మంచిది. కడుపులోకి చేరిన తల వెంట్రుకలు, లోహపు ముక్కలతో పాటు కిడ్నీల్లోని రాళ్లను సైతం కరిగిస్తుంది. ఈ పండ్ల రసంలో తేనె కలిపి తాగితే అరికాళ్లు, అరిచేతుల మంటలు, కాళ్ల మంటల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఉప్పుతో కలిపి పళ్లు తోముకుంటే

ఉప్పుతో కలిపి పళ్లు తోముకుంటే

విత్తనాలు ఎండబెట్టి చూర్ణం చేసి తీసుకుంటే అతి మూత్రం తగ్గుతుంది. మధుమేహాన్ని నివారిస్తుంది. చెట్టు ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి అందులో కొంచెం ఉప్పు కలిపి పళ్లు తోముకుంటే గట్టిపడుతాయి. పుల్లలతో పళ్లు తోమితే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన రాదు. గాయమైన చోట చెట్టు ఆకును కడితే తగ్గుతుంది.

విషాన్ని హరించే శక్తి ఎక్కువ

విషాన్ని హరించే శక్తి ఎక్కువ

నేరేడు పండుకు విషాన్ని హరించే శక్తి ఎక్కువ. నోటి క్యాన్సర్‌ నిరోధానికి నేరేడు ఉపయుక్తం. నేరేడులో విటమిన్‌ ‘ఎ', ‘సి'లు అధికంగా ఉంటాయి. కడుపులో ఉండే నులిపురుగులను నేరేడు చంపేస్తుంది. మధుమేహం బాధితులకు నేరేడు పండు ఒక వరం. ఎండిన గింజలను పొడిచేసి పూటకు మూడు గ్రాముల మోతాదులో రోజుకు మూడు లేదా నాలుగు సార్లు మంచినీటితో కలిపి తీసుకోవాలి.

నేరేడు పండు గింజలతో..

నేరేడు పండు గింజలతో..

నేరేడు పండు గింజలను పొడిచేసి, కాచి, వడగట్టి తాగితే చక్కెర నిల్వల స్థాయి తగ్గుతుంది. మూత్రాశయ సమస్యలకు నేరేడు ఓ టానిక్‌. మూత్రం రాక ఇబ్బందిపడే వారికి నేరేడు బాగా ఉపయోగపడుతుంది.అంతేకాకుండా, కొద్దిగా నోటి పూత ఉన్నవారు నేరేడు పండు తింటే వెంటనే మంట, బాధలకు విముక్తి కలుగుతుంది.ఆక్సాలిక్ ఆమ్లం వ‌ల్ల ఒక ప్రత్యేకమైన రుచిని పండు కు అందిస్తుంది.

విరేచనాలు తగ్గుతాయి

విరేచనాలు తగ్గుతాయి

హైబ్రీడ్‌ పండ్ల కంటే నాటు పండ్లు తింటే ప్రయోజనం ఎక్కువ.

వైట్‌ డిశ్చార్జి అవుతుంటే నేరేడు చెట్టు వేర్లను దంచి ముద్దచేసి బియ్యం కడిగిన నీళ్లతో కలిపి పుచ్చు కోవాలి. దీంతో వైట్‌ డిశ్చార్జి, పిల్లల విరేచనాలకు నేరేడు బెరడుని (పచ్చిది) తొక్కతీసి రసంతో సమాన భాగం మేక పాలు కలిపి తాగిస్తే వెంటనే విరేచనాలు కడతాయి. అంతేకా కుండా, ఎండు బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి, తేనె చేర్చి తీసుకుంటే విరేచనాలతో పాటు రక్తం పడటాన్ని అరికడుతుంది.

చెవిలో చీము

చెవిలో చీము

చెవిలో చీము తయారైతే నేరేడు ఆకులు, పండ్లను నూరి రసంతీసి, వాటిని కొద్దిగా వేడిచేసి రెండు చెవుల్లోను రెండు లేదా మూడు చుక్కలు వేయాలి. వెంటనే ఉపశమనం కనిపిస్తుంది.కాలేయ వ్యాధిని తగ్గించడానికి నేరేడులో సహజమైన యాసిడ్లు ఉంటాయి. ఇది కాలేయాన్ని శక్తివంతంగా తయారుచేసి, పని తీరును మెరుగుప రుస్తుంది. చరక సంహితలో కాలేయ వృద్ధికి వాడొ చ్చని సూచించారు.

పైల్స్‌ పూర్తిగా తగ్గిపోతాయి

పైల్స్‌ పూర్తిగా తగ్గిపోతాయి

పైల్స్‌ వ్యాధికి సరైన మందు నేరేడే. నేరేడు సీజన్‌లో ప్రతిరోజు ఉదయాన్నే ఉప్పుతో ఉదయం పూట తింటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెండు ఏళ్లు సీజన్‌లో తింటే పైల్స్‌ పూర్తిగా తగ్గిపోతాయి. నేరేడును ప్రముఖంగా ఆయుర్వేద మందులలో వాడతారు. నేరేడు ఆకులు, పండ్లు, గింజలు, ఎండు లేదా పచ్చి బెరడు, వేరులను ఆయుర్వేద మందులలో ఎంతో ఉపయోగపడుతున్నాయి.

పైత్యం తగ్గడానికి

పైత్యం తగ్గడానికి

నేరేడు లేత ఆకులు, మామిడి లేత ఆకులను తెచ్చి, దంచి కషాయం తయారుచేసి చరక సంహితలో సూచించినట్లు చల్లారిన తర్వాత తేనె కలుపుకుని తాగాలి.పసి పిల్లల్లో కళ్లు ఎర్రబడి అంటుకుపోతుంటే లేత ఆకుల్ని బాగా కడిగి కషాయం తయారుచేసి, ఆ కషా యంతో కళ్లను కడిగితే పుసులు కట్టి అంటుకుపోవడం తగ్గుతుంది.

రక్తస్త్రావం

రక్తస్త్రావం

నేరేడు ఎండు బెరడును వేడి నీళ్లల్లో నానబెట్టి తేనె కలుపుకుని తాగాలి. నేరేడు శరీరంలో బాహ్య, అభ్యంతరంగా జరిగే స్రావాలను నివారిస్తుంది. చర్మ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో చోటుచేసుకునే మంటల్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మితిమీరిన దాహాన్ని అరికడుతుంది.

English summary

15 amazing health benefits of java plum or jamun

15 amazing health benefits of java plum or jamun
Story first published:Thursday, May 17, 2018, 11:07 [IST]
Desktop Bottom Promotion