Latest Updates
-
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు
కొందరు అమ్మాయిలకు వక్షోజాలు చిన్నగా ఉండేందుకు కారణాలివే, క్రీములు పూసుకుంటే లావు అవుతాయా
అలాగే మరికొన్ని కారణాల వల్ల కూడా వక్షోజాలు పెద్దగా పెరగవు. వంశపారంపర్యం వల్ల వక్షోజాలు చిన్నగా ఉండే అవకాశం ఉంది. తల్లికి పాలిండ్లు చిన్నగా ఉంటే కూతురికి వక్షోజాలు చిన్నగా ఉండే అవకాశం ఉంది. ఎద సంపద.
అమ్మాయిలకు అందం వక్షోజాలు. ఎదసంపద ఎంత బాగుంటే అమ్మాయిలు అంత అందంగా ఉంటారు. కొందరు అమ్మాయిలు ఎద అందంతో అబ్బాయిల మతి పోగొడుతుంటారు. మరి కొందరు అమ్మాయిలు వక్షోజాలు చాలా చిన్నగా ఉన్నాయంటూ బాధపడుతుంటారు.

బాగా లావుగా కనిపిస్తాయి
వక్షోజాలు చిన్నగా ఉండేందుకు చాలా కారణాలున్నాయి.
అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఫ్యాట్ టిష్యూ వల్ల వక్షోజాలు బాగా లావుగా కనిపిస్తాయి. ఫ్యాట్ టిష్యూ తక్కువగా ఉంటే వక్షోజాలు చిన్నగా కనిపిస్తాయి.

పెద్దగా పెరగవు
అలాగే మరికొన్ని కారణాల వల్ల కూడా వక్షోజాలు పెద్దగా పెరగవు. వంశపారంపర్యం వల్ల వక్షోజాలు చిన్నగా ఉండే అవకాశం ఉంది. తల్లికి పాలిండ్లు చిన్నగా ఉంటే కూతురికి వక్షోజాలు చిన్నగా ఉండే అవకాశం ఉంది. ఎద సంపద చిన్నగా ఉండేందకు కారణం వంశపారంపర్యమే అయితే అందుకు చికిత్స లేదు.

హార్మోన్ల లోపం వల్ల కూడా
అలాగే హార్మోన్ల లోపం వల్ల కూడా వక్షోజాలు చిన్నగా ఉంటాయి.
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్లు తక్కువగా ఉన్న అమ్మాయిల వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అయితే హార్మోన్లు తక్కువగా ఉన్న వారికి వైద్యులు చికిత్స అందిస్తారురు.

స్తనాల్లోని ఫ్యాట్ టిష్యూ
అలాగే జీవక్రియల రేటు ఎక్కువగా ఉంటే అమ్మాయిల స్తనాలు కూడా చిన్నగా ఉంటాయి. ఎందుకంటే బాడీలో ఫ్యాట్ కరిగినట్లుగానే స్తనాల్లోని ఫ్యాట్ టిష్యూ కరిగిపోతుంది. దీంతో వక్షోజాల సైజ్ చిన్నగా మారుతుంది.

చెస్ట్ వాల్ వ్యాయామం
అయితే వక్షోజాలు లావుగా కనపడాలంటే కొన్ని రకాల ఎకర్స్ సైజ్ లు చేయాలి. చెస్ట్ వాల్ వ్యాయామం చేస్తే మంచిది. దీని వల్ల కండరాలు పెరిగి స్తనాలు అందంగా కనపడతాయి.

క్రీములు పని చేయవు
అయితే కొందరు అమ్మాయిలు క్రీములు పూసుకుని బ్రెస్ట్ బాగా పెద్దది చేసుకోవాలనుకుంటారు. కానీ ఇది పొరసాటు. అలా చేయడం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. స్తనాలు లావుగా మారవు.



Click it and Unblock the Notifications
