Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
రోజూ హస్తప్రయోగం చేసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది, అందుకే కంట్రోల్ లో ఉండండి
యువతలో ప్రోస్టేట్ క్యాన్సర్ అడ్డుకునే హార్మోన్లు పెద్దగా ఉండవు. దానికి తోడు రోజూహస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ను అడ్డుకునే శక్తి శరీరంలో తగ్గుతుంది. దీంతో దాని బారినపడే అవకాశం ఎక్
చాలా మంది యువకులు రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా మస్టర్బేషన్ చేసుకుంటే కొన్ని రకాల ముప్పులు కూడా ఉన్నాయి. ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకునే వారు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది. పురుషుల్లోని లైంగిక హార్మోన్లు లేదా ఆండ్రోజెన్ల అధిక స్థాయిలో ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం బారినపడే అవకాశం ఉంది.
కేవలం హస్త ప్రయోగం అనే కాదు సెక్స్ లో ఎక్కువగా పాల్గొనాలనే కోరిక ఉన్న వారు ప్రోస్టేట్ క్యాన్సర్ బారినపడే అవకాశం తక్కువగా ఉందని ఇంగ్లాండ్ నాటింగ్హామ్ యూనివర్సిటీ పరిశోధకులు బృందం తెలిపింది.

యువత చేసుకుంటే
20 నుంచి 30 ఏళ్ల వయస్సులో ఉన్న పురుషులు ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం బారినపడే అవకాశం ఉంటుంది. అయితే 50ఏళ్లలో ఉండే పురుషులు తరచుగా హస్తప్రయోగం చేసుకుంటే మాత్రం వారు ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

కనీసం ఏడు సార్లు హస్త ప్రయోగం చేసుకుంటూ
అయితే 20 ఏళ్లలోపు పురుషులు తరచుగా హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. వారానికి కనీసం ఏడు సార్లు హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. అలాంటివారు ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్ బారినపడే అవకాశం ఉంది. అయితే 50 ఏళ్ల వయస్సున్న తరచూ హస్తప్రయోగం చేసుకుంటే మాత్రం ప్రోస్టేట్ క్యాన్సర్ బారినపడే అవకాశం తక్కువగా ఉంది.

రోజూహస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే
సాధారణంగా యువతలో ప్రోస్టేట్ క్యాన్సర్ అడ్డుకునే హార్మోన్లు పెద్దగా ఉండవు. దానికి తోడు రోజూహస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ను అడ్డుకునే శక్తి శరీరంలో తగ్గుతుంది. దీంతో దాని బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జన్యుపరంగా వచ్చే కారణాల వల్ల కూడా దీని బారినపడే అవకాశం ఉంది.

ప్రాణం మీదకు తెచ్చుకునే బదులు
అది కాస్త వయస్సు అయిన వాళ్లు ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకున్నా పెద్దగా నష్టం రాదు. వాళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ను ఎదుర్కొనే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యువత రోజూ హస్తప్రయోగం చేసుకోకుండా ఉంటేనే మంచిది. రోజూ చేసుకుని అనారోగ్యాల బారిన పడి ప్రాణం మీదకు తెచ్చుకునే బదులు కాస్త కంట్రోల్ లో ఉంటే మంచిది కదా.



Click it and Unblock the Notifications
