Latest Updates
-
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
రోజూ సెక్స్ లో పాల్గొంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి సుఖంతో పాటు మంచి లాభాలున్నాయి,
సెక్స్ లో రెగ్యులర్ గా పాల్గొంటే మీ హృదయం ఆరోగ్యంగా ఉంటుంది.వారంలో రెండుసార్లకంటే ఎక్కువగా సెక్స్ లో పాల్గొనే మగవారు గుండెపోటు బారిన పడేఅవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే నెలలో కనీసం ఒక్కసారి కూడా
సెక్స్ లో పాల్గంటే మంచి సుఖం పొందడంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు. సెక్స్ లో తరుచూ పాల్గొనడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే చాలా కేలరీలను మీరు బర్న్ చేయడమే కాకుండా, మీరు తరచుగా సెక్స్ ను ఎందుకు పొందాలనే అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

హృదయం ఆరోగ్యంగా ఉంటుంది
సెక్స్ లో రెగ్యులర్ గా పాల్గొంటే మీ హృదయం ఆరోగ్యంగా ఉంటుంది.
వారంలో రెండుసార్లకంటే ఎక్కువగా సెక్స్ లో పాల్గొనే మగవారు గుండెపోటు బారిన పడేఅవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే నెలలో కనీసం ఒక్కసారి కూడా సెక్స్ లో పాల్గొనని మగవారు ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారని తేలింది.

రోగనిరోధకశక్తి పెరుగుతుంది
సెక్స్ లో రెగ్యులర్ గా పాల్గొంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
సెక్స్ లో పాల్గొనడం వల్ల యాంటీబాడీ ఇమ్యునోగ్లోబులిన్ పెరుగుతుంది. దీంతో మీరు సాధారణ జలుబ, జ్వరం వంటి అనారోగ్యాల బారినపడకుండా ఉండగలుగుతారు.

ఒత్తిడిని తగ్గిస్తుంది
సెక్స్ లో తరుచూ పాల్గొంటే ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనేవారు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉంటారని కొన్ని పరిశోధనల్లో తేలింది. చాలా సంతోషకరంగా ఉంటారని వెల్లడైంది.

నొప్పుల నుంచి ఉపశమనం
తలనొప్పితో మరికొన్ని రకాల నొప్పులతో ఇబ్బందులుపడే వారు సెక్స్ లో పాల్గొంటే వెంటనే ఉపశమం లభిస్తుంది.
సెక్స్ లో పాల్గొంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. సాధారణ సమయంలో కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఇది విడుదల కావడం వల్ల నొప్పులు వెంటనే తగ్గుతాయి.

ఆయుష్షు పెరుగుతుంది
సెక్స్ లో తరుచూ పాల్గొనడం వల్ల మీ ఆయుష్షు పెరుగుతుంది.
సెక్స్ లో పాల్గొంటే డీహైడ్రోపియాండ్రోస్టోన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీంతో ఈ రోగనిరోధ శక్తి పెరుగుతుంది. కణజలాల్ని ఎప్పుటిప్పకప్పుడు ఈ హర్మోన్ మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వారంలో కనీసం రెండు సార్లు సెక్స్ లో పాల్గొనేవారు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ కాలం బతుకుతారు.

రక్త ప్రసరణను పెంచుతుంది
సెక్స్ లో పాల్గొంటే మీ రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫ్రెష్ బ్లడ్ మీ శరీరంలోని అవయవాలకు సరఫరా అవుతుంది. దీంతో అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తాయి. మీ శరీరానిక నూతన ఉత్సాహం వస్తుంది.

బాగా నిద్రపోవొచ్చు
సెక్స్ లో పాల్గొంటే మీకు నిద్ర బాగా వస్తుంది. సెక్స్ పూర్తయ్యాక శరీరం బాగా విశ్రాంతి కోరుకుంటుంది. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా మీరు నిద్రలోకి జారుకుంటారు.

ఫిట్నెస్
జిమ్ లో వ్యాయమం చేస్తే ఎలా అయితే బాడీ ఫిట్ గా ఉంటుందో రోజూ సెక్స్ లో పాల్గొంటే కూడా అంతే. రెగ్యులర్ గా మీరు సెక్స్ లో పాల్గొంటే మంచి ఎక్సర్ సైజ్ చేస్తున్నట్లు లెక్క. నడుము దగ్గర ఉండే కొవ్వు కూడా త్వరగా కరిగిపోతుంది. అరగంట కన్నా ఎక్కువ సేపు మీరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటే 80 కేలరీలు ఖర్చు అవుతాయి.

ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి
సెక్స్ వల్ల మీ శరీరానికి కావాల్సినంత ఎనర్జీ వస్తుంది. ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోన్లు సెక్స్ చేసుకునేటప్పుడు విడుదల అవుతాయి. ఇవి సెక్స్ కోరికలను పెంచడమే కాకుండా మీ కండరాలకు మంచి బలాన్ని ఇస్తాయి. ఎముకలు గట్టిగా ఉండేలా ఈ హార్మోన్స్ ఉపయోగపడతాయి. మీ హృదయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

గుండె జబ్బు బారిన పడకుండా
సెక్స్ లో పాల్గొంటే మహిళల్లో ఈస్ట్రోజెన్ హర్మోన్ విడుదలవుతుంది. ఇదివారు గుండె జబ్బు బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే శరీరం నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది. పురుషుల్లో విడుదలయ్యే టెస్టోస్టెరాన్ వారిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications
