Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అందరూ ఇష్టపడే ... అందాల బాల్కనీ!

1. పూలకుండీలు, పచ్చటి మొక్కలు వుంటే బాగుంటుంది. బాల్కనీ మూలలలో పూల మొక్కలు వుంచండి. కనీసం ఇద్దరు లేదా ముగ్గురు కూర్చునే ఏర్పాట్లు చేయండి.
2. బాల్కనీలో లైటింగ్ అధికంగా పడకుండా వుంటే బాగుంటుంది. పాక్షిక సూర్యరశ్మి సూచించదగినది.
3. ఆకర్షణీయంగా వుండాలంటే ఫోల్డింగ్ ఛైర్స్ వంటివి వేసి ఒక టీపాయ్ వేస్తే మరీ బాగుంటుంది. లేదా బీన్ బ్యాగ్ ఒక సెంటర్ టేబుల్ వుండచ్చు. సాయంకాల సమయాలలో పూర్తి విశ్రాంతికై అపుడపుడూ ఒక మగ్గు బీరు తాగటానికి కూడా ఎంతో అనువుగా వుండే ఏర్పాటు కాగలదు.
4. సీటింగ్ ఏర్పాట్లను బట్టి, పిల్లోలు, లేదా కుషన్లు కూడా బాల్కనీ ఏర్పాటులో సౌకర్యం.
5. బాల్కనీ ప్రదేశంలో ఎండకు, వానకు పాడుకాని ఫర్నిచర్ పెడితే మంచిది.
6. బాల్కనీగోడలకు దట్టమైన రంగులు బాగుంటాయి. ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
7. బాల్కనీలో లైటింగ్ కొద్దిపాటిగా వుంటే చాలు. కేండిల్స్ వెలిగిస్తే విభిన్నంగా వుంటుంది. లేదా లాంతర్లు, దీపాలు వంటివి ఆకర్షణగా వుంటాయి.



Click it and Unblock the Notifications
