Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కాలమేదైనా.... కిచెన్ లో పని బ్రహ్మానందమే!

ప్రకృతిని ఆహ్వానించండి - స్టవ్ వేడి, ఆగిపోయిన ఎగ్సాస్ట్ ఫ్యాను సమస్యలైతే, కిటికీలు తలుపులు తెరవండి. మంచి గాలి వచ్చేట్లు కర్టెన్లు కూడా తొలగించండికిచెన్ గార్డెన్ లో చక్కగా మంచి కాఫీ ఉదయం, సాయంత్రం తాగండి. కిచెన్ ఫ్యాషన్ ఆచరించండి. కిచెన్ కు ప్రత్యేకంగా దుస్తులుంటే వేసవి అంతా హాయిగా వుంటుంది. వదులైన కాటన్ దుస్తులు ధరించండి. జుట్టు పైకి కట్టి బాగా గాలి తగిలేలా చేసుకోండి. మధ్య మధ్యలో ముఖం, చేతులు చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.
వేసవిలో పంపుల్లో నీరు ఎపుడూ వుండదనే భావిచండి. కిచెన్ లో చుట్టూ కొన్ని కుండలతో నీరు నింపేయండి. అయితే, కుండలను పిల్లలకు అందుబాటులో వుంచకండి. పూలు, కూరలు, వీనులవిందైన మ్యూజిక్ ఏర్పాటు చేసుకోండి. కిచెన్ లో అలంకరణలు వుంటే మీకు ఆనందంగా వుంటుంది. కిచెన్ లో అక్కడక్కడా పచ్చటి కూరలు పెట్టి కంటికింపుగా చేసుకోండి. మంచి ఫ్లవర్ వేజ్ ఒకటి పెట్టి అందులో రంగురంగుల పూలు అమర్చండి.
కాక్ టెయిల్స్, పండ్లు - పనే ధ్యేయంగా పని చేయకండి. మధ్యలో అపుడపుడూ నోటికి పనిచెప్పి తినగల కూరలు, మొలకలు, లేదా పండ్లు వంటివి తినేయండి. కుషన్ ఛైర్ ఒకటి వేసుకొని వైన్ లేదా కూల్ డ్రింక్ తాగుతూ మీకు నచ్చిన ఒక పుస్తకం చదువుతూ కూడా వంటలు చేయండి.



Click it and Unblock the Notifications
