Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
ఐశ్వర్యం, సంపదలు ఆకర్షించడం ఎలా?

మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మెరిసిపోయే బ్రాంజ్ కుండీలు గులకరాళ్ళు, బంగారు రంగు వేసిన రాళ్ళతో నిండినవి వుంచండి. పై వరసలో ఆర్టిఫిషియల్ రత్నాల రాళ్ళు, డైమండ్ కట్ గ్లాస్ పూసలవంటివి వుంచి వాటిపై మంచి లైటింగ్ పడేలా చేస్తే అవి ఎనర్జీనిస్తాయి.
క్రిస్టల్స్ మైండ్ ప్రశాంతంగా వుండేలా చేస్తాయి. వీటిని జ్యూయలరీలో లేదా బ్రేస్ లెట్ లో వుంచి ధరించండి. ఇంటికి తూర్పు భాగంలో జేడ్ రత్నాలు పొదిగిన చెట్టు వంటిది పెట్టండి.
ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే, బాగా ఎదిగే పచ్చటి మొక్కను బంగారు రంగు కల పాత్రలో వుంచండి
ఇంటికి ఆగ్నేయ దిక్కులో ఎపుడూ మంచి కాంతితో ఒక లైట్ వెలిగేలా చేయండి.
అక్వేరియంలు, ఫౌంటెన్ లు కూడా లివింగ్ రూమ్ లో తూర్పు లేదా ఉత్తర భాగాలలో పెడితే పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి.
లివింగ్ రూమ్ లో మంచి కాంతివంతమైన పసుపు రంగు పూలు తాజావి పెట్టి వాటికి సువాసన కల్పిస్తే ఐశ్వర్యం, పెరుగుతుంది.
పింగాణి జార్ లేదా గాజు గిన్నె లో విలువైన రాళ్ళు, నాణేలు, కొన్ని నగల వంటివి వేసి బెడ్ రూమ్ లో వాయువ్య దిశలో పెడితే సంపద నిరంతరం వుంటుంది.
ఊదా రంగు మెత్తని క్రిస్టల్ బాల్ ఇంటిలోని ఆగ్నేయ దిశలో పెడితే, ఇతరులతో మీ సంబంధాలు బాగుంటాయి.
ఇంటిలో పాటించే ఈ చిట్కాలతో సంపద, సంబంధాలు బాగా పెరుగుతాయని ఫెంగ్ షూయి సిద్ధాంతాలు చెపుతున్నాయి.



Click it and Unblock the Notifications
