Latest Updates
-
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.!
గృహాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం ఎలా...!
Decor
oi-Saraswathi
By Sindhu

చలికాలం, వర్షాకాలంలో ఇంట్లోని గచ్చు(ఫ్లోర్)చల్లగా ఉంటుంది. దీంతో మీరు నడిచే చోట వెచ్చగా ఉండేందుకు నేలపై కార్పెట్లు పరచండి. ఇవి సాధరణంగా ఉండేలా కాకుండా పెద్ద పెద్ద డిజైన్లున్న వాటిని ఎంచుకుని ఇంట్లో వాడండి. దీంతో ఇంటి అందమే మారిపోతుంది. మీరుంటున్న బాడుగ ఇంట్లో లేదా స్వంత ఇంట్లోని గోడలు సాదాసీదాగా కనిపిస్తుంటే వాటికి మీకు నచ్చిన డిజైన్ లలో వాల్ పేపర్లను అతికించండి. దీంతో మీ ఇంట్లో మార్పు కచ్చితంగా కనపడుతుంది. అందునా ప్రకృతి వాతావరణానికి సంబంధించిన వాల్ పేపర్లుంటే మరీ మంచిది. అవి చూసినప్పుడల్లా మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
Comments
English summary
How To Decorate Your House to Make A Beautiful Home...!|గృహాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం ఎలా...!|
Story first published: Saturday, December 31, 2011, 15:19 [IST]
Other articles published on Dec 31, 2011



Click it and Unblock the Notifications