Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ఎరుపు రంగు ఇంటికి మంచిదేనా?

గోడకు ఎరుపు వేసేకంటే, ఇంటిలోని పరికరాలు ఎరుపు రంగులో వుండేలా చూసుకోండి. ఫర్నిచర్ ఎరుపు రంగు వాడండి. సరైన లాభం లేకుంటే వాటిని తీసేయవచ్చు ఫెంగ్ షూయి లో రెడ్ కలర్ బెడ్ రూమ్ కు వాడితే, ఆనందం, ఉద్రేకం, ఉత్సాహం కలుగుతాయి. బెడ్ రూమ్ రొమాన్స్ జీవితం బాగుంటుంది. ఇంటిలో తూర్పు, ఆగ్నేయ దిశలు ఎరుపు రంగుకు మంచివి. మంచి ఫలితాలు కావాలంటే, ఎరుపు రంగుగల షో పీసులు వాడండి.
పడమర, వాయువ్యం కూడా ఎరుపు రంగుకు మంచివే. ఫెంగ్ షూయిలో ఎరుపు రంగును మెటాలిక్ వస్తువులకు వాడితే మంచి ఫలితాలుంటాయి. చైనీయులు ఎరుపును అదృష్టానికి, సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. ప్రవేశ ద్వారం వద్ద లక్, అవకాశాలు, ఎనర్జీ, సంతోషం వుంటాయంటారు. హిందూ మతంలో ఎరుపు అంటే అధికారానికి, భయానికి చిహ్నం. పవిత్రతకు, కూడా అది చిహ్నమే. భూమితో కలిపి వాడితే ఎరుపు రంగు మంచి ఫలితాన్నిస్తుంది. ఇంటి గర్భం, నైరుతి, ఈశాన్యం ప్రదేశాలలో ఎరుపు మంచి ఫలితాలనిస్తుంది. అపాయం, దౌర్జన్యం, కోపం వంటివి కూడా ఎరుపు రంగు చిహ్నాలే. ఎరుపురంగు లివింగ్ రూమ్ లో లేదా కిచెన్ లో వాడరాదు.
ఎరుపు రంగును ఇంటి లోపల వాడి ప్రయత్నించండి. ఫలితాలు సరిలేకుంటే గమనించి మార్పులు చేసుకోండి.



Click it and Unblock the Notifications
