Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
విద్యుత్ బిల్లు....వీర బాదుడా?! పొదుపు చేయండిలా!

అందుకుగాను కొన్ని అంశాలు చూడండి.
1. కొత్తగా వచ్చే సిఎఫ్ ఎల్ బల్బులు - గతంలోని ట్యూబు లైట్లు వంటివి కాకుండా అదే మాదిరి తెల్లటి వెలుగునిచ్చే కంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ లు వివిధ డిజైన్లలో వస్తున్నాయి. విప్రో లేదా ఫిలిప్స్ వంటి సంస్ధల తయారీ మన్నిక అధికంగా వుండి నాణ్యతలు కూడా కలిగి వున్నాయి. ఇవి వివిధ కెపాసిటీలలో వస్తున్నాయి. విద్యుత్ ను బాగా పొదుపు చేస్తాయి.
2. లైట్ ఎమిటింగ్ డియోడ్ లేదా ఎల్ ఇడి బల్బులు - ఈ బల్బులు అతి చిన్నవైనప్పటికి చాలా మన్నిక గలవి వీటిని ఇంటిలోని ఒక కార్నర్లో పెడితే చాలా బాగుంటాయి. ఇవి వివిధ రంగుల్లో వస్తున్నాయి. ఇంటిలోని ఏ అలంకరణకైనా సరిపోతాయి.
3. రాత్రివేళ సిఎఫ్ ఎల్ లేదా ఎల్ ఇడి వంటి బల్బుల వాడకంతో ఇంటి వెలుగులు ఆనందించి పొదుపు కూడా సాధించినప్పటికి, పగటిపూట సహజమైన సూర్యరశ్మి వెలుగులను ఇంటిలోకి ప్రసరించేలా, సహజమైన గాలి వచ్చేలా ఇంటి విండోలు, తలుపులకు తగిన కర్టెన్లు వేయండి. ఇల్లుఅందంగానూ కనపడుతుంది. సహజ వాతావరణం అనుభవించిన ఆనందం కూడా వుంటుంది. ఇంటిలో పడే సూర్యరశ్మి క్రిములను చంపి ఇంటి భాగాలు పొడిపరుస్తుంది.
4. రాత్రివేళ మరింత పొదుపు పాటించాలంటే, లైట్లకు, ఫ్యాన్ లకు డిమ్మర్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయండి. వీటితో లైటు కాంతి లేదా ఫ్యాన్ వేగం వంటివి ఎంతవరకు కావాలంటే అంతే వుంచుకొంటూ విద్యత్ పొదుపు చేయవచ్చు.
బయటివారికి కనపడే ఇంటి ప్రదేశాలు, తక్కువ కాంతి కల బల్బులతో వుంచండి. ల్యాంప్ షేడ్ల రంగులు లైట్ గా వుంటే వెలుగు అధికంగా వుంటుంది. కొన్ని సమయాలలో నూనె దీపాలు లేదా కేండిల్స్ వంటివి వెలిగించి కూడా ఇంటి అలంకరణకు అందాలు పట్టవచ్చు.



Click it and Unblock the Notifications
