Latest Updates
-
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.!
చక్కటి సామాగ్రితో ఇంటి అందాన్ని పెంచే అలంకరణ....

మీ డ్రాయంగ్ రూమ్‌లో కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నిచర్, ఉడ్ ఫర్నిచర్‌ను అమర్చండి. సోఫాలు, మంచి కళాత్మకమైన పెయింటింగ్స్, చక్కటి క్రోటన్ మొక్కలు, ప్లవర్ వాజ్‌లు ఏవిధంగా ఉంటే మీ పక్కింటివారికి అసూయ కలుగుతుందో అలా అమర్చండి. హాలులో ఏవిధమైన సిటింగ్ ఏర్పాట్లు ఉంటే బావుంటుందో చూపండి. ఏ మ్యూజిక్ సిస్టం, టివి., వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టం, సోఫాల దగ్గర నేలమీద సుతిమెత్తని తివాచీలు ఎలా ఏర్పాటుచేస్తే అందంగా ఉంటుందో చూడండి.
గుమ్మాలకు, కిటికీలకు పలుచని వస్త్రాలను కట్టాలి. ఎందుకంటే ఎండ సమయంలో సూర్యకిరణాలు, వెలుతురు లోపలికి ప్రసరిస్తాయి. గదిలో తేమ లేకుండా పొడిగా అవుతుంది.
ఇంట్లో రూముల గురించే కాకుండా పోర్టికో, ఇంటి ముందు వుండే ప్రదేశంలో, ఇంటి వెనుక పెంచే మొక్కలు, ఊయలకు గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఇంట్లో అలంకరణకు పచ్చటి మొక్కలను ఆచితూచి ఎంచుకోవాలి. అవి తేమను ఎక్కువగా విడుదల చేస్తాయి. కాబట్టి అలంకరణ కోసం ప్లాస్టిక్ ఉత్పత్తులను ఎంచుకోవడం మేలు.
కాషాయం, పసుపు, ఎరుపు రంగులతో కూడిన అలంకరణ సామగ్రి ఇంటికి అందాన్నిస్తాయి. ముదురు రంగులు నప్పవు.. వాటిమీద దుమ్ము కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పడు శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. తాబేళ్ళు, కుక్కలు, కుందేలులాంటి జంతువులు కూడా మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.



Click it and Unblock the Notifications
