Latest Updates
-
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు..
క్రిస్మస్ కు బే డెకరేషన్ ఐడియస్
క్రిస్మస్ అతి దగ్గరలో రాబోతోంది మరియు ఇది సంతోషరంమైన ఫెస్టీవ్ సీజన్ మరియు సెలబ్రేషన్ మరియు డెరేషన్ లేకుండా క్రిస్మస్ ఏముంటుంది?మీరు మీ క్యూబికల్ డెకరేషన్ కు ఒక వ్యక్తిగత టచ్ ఇవ్వదల్చుకుంటే మీరు రెడీ అవ్వండి. మీరు ఎక్కువ సమయంలో పనిగంటలు గడిపే ప్రదేశం ఈ ఆఫీస్. మీఆఫీసులో మీరు కూర్చునే ప్రదేశం ‘బే’మరింత ఆకర్షనీయంగా కనబడేలా చేసుకోవాలి . ఈ క్రిస్మస్ కు మీ ఆఫీస్ బేను మరింత బ్యూటిఫుల్ గా మరియు క్యాప్చర్ గా మీ సహోద్యోగులను ఆశ్చర్యపరిచేవిధంగా డెకరేట్ చేసుకోవాలి. వారికి మీరు నిజంగా ఆశ్చర్యపరచాలంటే, క్రిస్మస్ డెకరేషన్ ఐడియాస్ ను అనుసరించాల్సిందే. క్రిస్మస్ కు బే డెకరేసన్ చాలా తమాషాగా మరియు త్రిల్ గా ఉంటుంది. మీరు అలంకరించే మీ బే మీలో ఉన్న స్రుజనాత్మకతను తెలుపుతుంది. కాబట్టి, మీ ఐడియాస్ తో ముందుకెళ్ళండి మరియు అద్భుతంగా మరియు ఆశ్చర్యకరంగా మీ బేను డెకరేట్ చేయండి.
1. మొదటిది థీమ్: థీమ్ అంటే అది క్రిస్మస్ డెకరేషన్ లో ఒక ముఖ్యపాత్ర పోషించే విధంగా ఉండాలి. క్రిస్మస్ థీమ్ డెకర్ ఐడియాస్ చేసేటప్పుడు మొదటిది బేడెకరేషన్ కు థీమ్. ఈ థీమ్ ఒక ప్రధాన పాత్రపోషించి మీ డెకరేషన్ మరింత అందంగా చూపెడుతుంది. అయితే, మీకు చాలా తక్కువ సమయం ఉన్నప్పడు ముందుగా థీమ్ ను ఆలోచించి ఆ తర్వాత క్రిస్మస్ బే డెకరేషన్ ను సింపుల్ గా చేయండి. మీరు మీ పనితో బిజీగా ఉంటే, చాలా సింపుల్ గా మరియు అందంగా కనబడేలా చేయండి. కాబట్టి, ఈ క్రిస్మస్ బే డెకరేషన్ కు చాలా సింపుల్ గా మరియు గ్రేట్ గా ప్లాన్ చేయండి.

2. కాటన్ మ్యాజిక్: సంవత్సరంలో ఇది శీతాకాలం మరియు సంవత్సరంలో చాలా అందమైన సీజన్. ఈ సీజన్ మన మూడ్ ను ఉత్తేజపరిచి త్రిల్ చేస్తుంది. క్రిస్మస్ డెకరేషన్ ఐడియస్ లో కాటన్ మ్యాజిక్ ను చేయండి. మీ బే డెకరేషన్ లో బాగంగా మీ టేబుల్ ను పూర్తిగా కాటన్ తో కవర్ చేయడం వల్ల క్రిస్మస్ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఇది చూడటానికి కూడా చాలా శాంతంగా ఉంటుంది. క్రిస్మస్ ఖచ్చితంగా ఒక అద్భుతమైన పండుగ మరియు డెకరేషన్ థీమ్ ల కాటన్ మ్యాజిక్ ఒక మెరుపును తీసుకొస్తుంది.
3. గ్రీన్ టచ్: మీరు మీ బే మీద బోన్సాయ్ మొక్కను ఉంచినట్లైతే మీరు మీ బే డెకరేషన్ కు ఖచ్చితంగా క్రిస్మస్ ట్రీని తెచ్చి అలంకరచించాల్సిందే. బోన్సాయ్ వంటి చిన్న మొక్కలను తొలగించి, వాటి స్థానంలో క్రిస్మస్ ట్రీని పెట్టండి. మీ బే చూడటానికి చాలా కలర్ ఫుల్ గా మరియు క్రిస్మస్ డెకరేషన్ ఐడియస్ లో లైట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. లైట్స్ మీ బేను మరింత బ్రైట్ గా మరియు అందంగా కనబడేలా చేస్తాయి.
4. శాంటా -శాంటా!!
క్రిస్మస్ కు బే డెకరేషన్ కు సీక్రెట్ శాంటా లేకుండా డెకరేషన్ పూర్తి కాదు. క్రిస్మస్ రాబోతుందనడానికి చిహ్నంగా సీక్రెట్ శాంటాను బొమ్మలను బేడెరేషన్లో భాగంగా అమర్చాలి . అలాగే క్రిస్మస్ ట్రీ మీద చిన్న సాక్స్ ను వ్రేలాడదీయండి. గ్రీన్ మరియు రెడ్ సాక్స్ లు క్రిస్మస్ ట్రీ చూడటానికి చాలా అందంగా చేస్తుంది . మరో బెటర్ ఐడియా క్రిస్మ సాక్స్ లను చాక్లెట్స్ తో నింపి తర్వాత ట్రీకు వేలాడదీయవచ్చు.
5. గార్లాండ్స్ :
మీరు కొన్ని మెటల్ గార్లాండ్స్ ను జోడించవచ్చు. దాంతో మీ బే ను మరింత ఆకర్షణీయంగా మరియు తమాషాగా అలంకరించవచ్చు. మీ క్యూబికల్ వాల్ చాలా గొప్పగా కనబడుతుంది. మరియు రిబ్బన్స్ మీ బేను కలర్ఫుల్ గా చేస్తుంది . బేడెకరేషన్ క్రిస్మస్ మరింత అందాన్ని మీ ఆఫీసులో మీరు పనిచేసే ప్రదేశంలో జోడిస్తుంది. రెడ్ రిబ్బన్స్ మరింత గ్లామర్ టచ్ ను అందిస్తుంది . ఫోన్ రిసీవర్స్ ను కలర్ ఫుల్ రిబ్బన్స్ తో చుట్టిపెట్టండి.
6. గ్లిట్టర్స్:
గ్లిట్టర్స్ మరియు స్టార్స్ క్రిస్మస్ ట్రీకి మరింత అందాన్ని చేకూర్చుతంది . వీటిని ఇంకా మీ సీలింగ్ కూడా వేలాడదీయవచ్చు. ధారాలు మరియు వైర్స్ చూడటానికి అందంగా ఉంటాయి. కాబట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి సమయం మరియు అందంగా కనబడుతుంది .కాబట్టి ఈ క్రిస్మస్ మరింత తమాషాగా మరియు త్రిల్లింగ్ ఐడియాస్ తో అందంగా అలంకరించండి.



Click it and Unblock the Notifications