Latest Updates
-
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం!
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి
శారీరక కలయిక అనే ఈ మధురమైన క్రీడలో మీరు నిజమైన విజేతగా నిలవాలంటే.. ఆ విజయం శృంగారానికి ముందు నుంచే మొదలుకావాలి. అదే పూర్వక్రీడ(Foreplay). చాలామందికి రొమాన్స్ అంటే కాసేపు ముద్దులు పెట్టుకోవడం, ఆ వెంటనే అసలు మేటర్ లోకి అడుగుపెట్టేయడం. కానీ ఇలాంటి తొందరపాటు కలయికలు క్రమంగా ఇద్దరికీ విసుగు తెప్పిస్తాయి.
శృంగారం అనేది ఒక అద్భుతమైన భావోద్వేగాల కలయిక. లైంగిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పూర్వక్రీడ అనేది కేవలం రాత్రి పూట పడకగదికే పరిమితం కాకూడదు. ఉదయం నుంచే చిన్నచిన్న స్పర్శలు, చూపులతో ఆ ఫీల్ ను మెల్లమెల్లగా తీసుకురావాలి. నేరుగా శృంగారంలోకి దిగితే మీ శారీరక కోరిక తీరవచ్చేమో కానీ, మీ భాగస్వామికి ఆ ఆనందం దక్కక అసంతృప్తిగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీ భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడానికి నిపుణులు సూచించిన ఈ కింది నియమాలు పాటించండి.

చెవుల్లో గుసగుసలు
శృంగారానికి ప్రేమభరితమైన మాటలే తొలి మెట్టు. మీ భాగస్వామిని వెనుక వైపు నుంచి అప్యాయంగా కౌగిలించుకోండి. ఆమె చెవి దగ్గరగా వెళ్లి, మీరెంతగా ప్రేమిస్తున్నారో మృదువైన స్వరంతో చెప్పండి. ఆ మాటల్లో కాస్త కొంటెదనం ఉండాలి. ఆ తర్వాత ఆమె చెవి మడతలను మీ పెదవులతో సున్నితంగా తాకండి, నాలుకతో స్పృశిస్తూ తేలికగా కొరకండి. ఆ స్పర్శకు ఆమె పులకరించిపోయి మీ చేతులను గట్టిగా పట్టుకుంటుంది. అక్కడి నుంచి నెమ్మదిగా మీ స్పర్శను మెడ, భుజాలు, నడుము భాగాలకు విస్తరించండి.

నాలుకతో చేసే మాయ
పూర్వక్రీడలో నాలుక పాత్ర చాలా చాలా కీలకం. కలయికకు ముందు మీ భాగస్వామి దేహాన్ని అస్వాదించడానికి నాలుక వాడకాన్ని పెంచండి. అస్సలు తొందరపడకుండా, చాలా సున్నితంగా ఆమె దేహం అంతటా మీ స్పర్శను తెలియజేయండి. ముఖ్యంగా బొడ్డు చుట్టూ మీ ముద్దులతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయండి. ఇక్కడ వేగం కంటే.. ఈ ప్రక్రియ స్థిరంగా, నెమ్మదిగా సాగడమే మీ భాగస్వామికి ఎనలేని స్వర్గాన్ని చూపుతుందని మర్చిపోకండి.
పెదవులు, చేతుల అద్భుతమైన సమన్వయం
నాలుకతో కవ్వింపుల తర్వాత, మీ పెదవులు, చేతులను ఒకేసారి చాలా జాగ్రత్తగా, అద్భుతంగా ఉపయోగించాలి. మీ భాగస్వామి పెదవులపై మీ వెచ్చని పెదవులను ఉంచి గాఢంగా ముద్దు పెట్టుకుంటూనే, మీ చేతులతో ఆమె శరీరంలోని ఇతర భాగాలను సున్నితంగా స్పృశించండి. ఆమె దేహంలోని రహస్య ప్రదేశాలను అన్వేషించండి. ఈ మృదువైన లాలింపులకు ఆమె పూర్తిగా మీ ప్రేమలో కరిగిపోయి సంభోగానికి సిద్ధమవ్వడాన్ని మీరు చూస్తారు. ఇలా చేస్తే మీ కలయిక ఎన్నడూ లేనంత గాఢంగా, జీవితాంతం గుర్తుండిపోయేంత మధురంగా మారుతుంది.



Click it and Unblock the Notifications
