Latest Updates
-
గంటల తరబడి ఫ్రిజ్లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.!
వింటర్లో ఇంటిని పూర్తి వెలుగుతో నింపడానికి ఐడియాస్
సంవత్సరంలో శీతాకాలం సమయంలో సౌకర్యవంతముగా లోపల కూర్చోడానికి ఇష్టపడతారు. అంతేకాక బయట చల్లని గాలులకు అనుకూలమైన ఇల్లు ఉండాలి. శీతాకాలం కోసం మీరు ఇప్పటికే వెచ్చని మరియు మెరుగైన ఇళ్ళను తయారుచేసుకొని సిద్ధంగా ఉండాలి.మంచుతో కూడి ముఖ్యంగా చల్లని మరియు పొడి గాలి ఉన్నప్పుడు మీరు ఫైర్ ప్రదేశానికి దగ్గరలో ఒక కుర్చీలో కూర్చొని కాఫీ సిప్ చేస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది.
ఇంటిని వెచ్చగా ఉంచుకోవడానికి శీతాకాలం అలంకరణలో లైట్లు ఉండాలి. లైట్లు అనేవి శీతాకాలంలో మీ ఇంటిని సిద్ధం చేసుకోవటానికి ముఖ్యమైనవిగా ఉన్నాయి. శీతాకాలంలో ఇల్లు మరియు శీతాకాలం అలంకరణ కొరకు కొన్ని లైటింగ్ ఆలోచనలు ఉన్నాయి: -

1. ప్రకాశవంతమైన దీపాలు
శీతాకాలాలు సూర్యాస్తమయం సమయంలో ఇతర సీజన్ల కంటే తొందరగా చీకటి ప్రారంభమవుతుంది. శీతాకాలం ఇళ్లలో ప్రకాశవంతమైన దీపాలు ఉపయోగించటం అనేది ఉత్తమ లైటింగ్ ఆలోచన అని చెప్పవచ్చు. మీరు సీలింగ్ లైట్లను ఉపయోగించుట వలన ఆ ప్రదేశం అంతా ప్రకాశవంతం చేస్తుంది. ఈ శీతాకాలంలో ఉండే మందకొడి మరియు పాడైపోయిన మూడ్ ను తొలగిస్తుంది. ప్రకాశవంతమైన దీపాలు ఇంటిని చూడటానికి కొత్తదనం మరియు శక్తివంతముగా కనిపించేలా చేస్తాయి.
2. ప్రతి కార్నర్ లో లైట్లు
శీతాకాలంలో మీ ఇంటిలో ఉన్న చీకటి మూలలు మరియు భాగాలలో అలంకరణ లైట్లను ఉపయోగించండి. సాధారణంగా ఇటువంటి భాగాలు కారిడార్లు,విండోస్ సమీపంలో మరియు గది మూలల్లో ఉంటాయి. శీతాకాలంలో ఇంటి కోసం లైటింగ్ ఆలోచనలుగా చిన్న బల్బులు లేదా గోడకు ఫిక్స్ చేసే లైట్లను ఉపయోగించండి.
3. కొవ్వొత్తులను ఉపయోగించండి
కొవ్వొత్తులు అనేవి రొమాంటిక్ మరియు శీతాకాల అలంకరణకు చాలా బాగుంటాయి. శీతాకాలంలో ఇంటిని కాంతివంతం చేయటానికి డైనింగ్,బయట వరండాలో,డోర్ మెట్ల వద్ద మరియు విండోస్ బయట కొవ్వొత్తులను ఉపయోగించండి. కొవ్వొత్తులు మీ ఇంటిని ప్రకాశవంతం చేయకపోవచ్చు. కానీ మసక సీలింగ్ లైట్లతో కలిపి కొవ్వొత్తులను ఉపయోగించవచ్చు. ఇది మీ ఇంటికి ఒక అద్భుతమైన రూపాన్ని ఇస్తుంది. అంతేకాక ఇది చాలా మంచి శీతాకాల అలంకరణగా ఉంటుంది.
4. క్రిస్మస్ అలంకరణలు ఉపయోగించండి
శీతాకాలం క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్ కొరకు మొత్తం మీ లైటింగ్ ఆలోచనలను ప్రారంభించవచ్చు.మీ ఇంటి లోపల మరియు వెలుపల ప్రతిచోటా రంగుల లైట్లను ఉపయోగించండి.ఇది చాలా మంచి శీతాకాల అలంకరణగా ఉంటుంది. మీ గోడలపై వివిధ రంగులు కలిగిన చిన్న గొలుసులతో కూడిన బల్బ్ లైట్లను ఉపయోగించండి. అంతేకాకుండా మీ ఇంటిలో ఉన్న చెట్లు మరియు మొక్కల కుండలపై కూడా లైట్లను అమర్చండి. మీ గార్డెన్స్ కొరకు నమూనా లైట్లను ఉపయోగించండి.
5. టేబుల్ లైట్లు మరియు దీపములు ఉపయోగించండి
మీ గదిలో సాయంత్రము ఎక్కువ లైట్లను ఉంచుటవల్ల విద్యుత్ బిల్ భారం పెరుగుతుంది. మీరు గదిని కాంతివంతముగా చేయటానికి రంగుల మరియు డిజైనర్ దీపం షేడ్స్ మరియు లాంతర్లను ఉపయోగించవచ్చు. శీతాకాలంలో లాంతర్లను మరియు వివిధ రకాల దీపాలు ఉంచే లైటింగ్ ఆలోచన వలన ఖర్చు తక్కువతో సులభంగా ఉంటుంది.
ఈ శీతాకాలంలో కాంతివంతముగా మరియు శీతాకాలం అలంకరణ చేసుకొని అందమైన సాయంత్రం గడపటానికి అనుకూలమైన ప్రాంతంగా మార్చుకోండి.



Click it and Unblock the Notifications