Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
ఇంటికి అందాన్నిచ్చే వేలాడే మొక్కల కుండీలు!
Gardening
oi-Nageswara
By B N Sharma

సాధారణంగా సూర్యరశ్మి అవసరమనుకునే మొక్కలు ఇంటి బయట పోర్టికో లేదా ఇతర సీలింగ్ ప్రదేశాలలో వేలాడదీయండి. అవసరాన్నిబట్టి వీటికి నీరు పోస్తూ వుండాలి. మొక్క బాగా ఎదుగుతూంటే దాని కొమ్మలను ఎప్పటికపుడు కత్తిరించాలి. వీలైనంత వరకు కుండీలన్నీ ఒకే డిజైన్ లో వుంటే బాగుంటుంది. అదనంగా వీటికి వివిధ రకాల రంగులు వేస్తే మరింత ఆకర్షణీయంగా వుంటుంది. నేటి రోజులలో ఈ కుండీలు ప్లాస్టిక్, ఫైబర్, మెటీరియల్ లో కూడా వస్తున్నాయి.
పూలు వచ్చే మొక్కలు ఇంటి ప్రవేశ భాగంలో పెడితే మరింత ఆకర్షణీయంగా వుంటాయి. పాకే మొక్కలైతే, వేలాడుతూ ఇంటికి మరింత అందాన్ని తెస్తాయి. మొక్కల అవసరాన్నిబట్టి తగినంత ఎరువుల మిశ్రమాలను కూడా వీటికి అందిస్తే, ఎదుగుదల బాగుంటుంది.
Comments
Read more about: home and gardening gardening flower pots హోం అండ్ గార్డెనింగ్ గార్డెనింగ్ పూల కుండీలు
English summary
Hanging Flower Pots for home garden! | ఇంటికి అందాన్నిచ్చే వేలాడే మొక్కల కుండీలు!
Story first published: Monday, October 10, 2011, 17:57 [IST]
Other articles published on Oct 10, 2011



Click it and Unblock the Notifications