Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
ఇంటికి కళ తెచ్చే పచ్చదనం!
Gardening
oi-Nageswara
By B N Sharma

ఇంటి ఆవరణలో కొన్ని మొక్కలు నాటండి. లేదా ఇంటిలో పూల కుండీలుంచండి. ఇంటి కిటికీలు లేదా ఇంటి ముంగిట భాగం పచ్చగా వుంటే ఎంతో ఆకర్షణగా వుంటుంది. కొన్ని మొక్కలకు రంగురంగుల పూలు వుంటే కూడా మరింగ ఆహ్లాదంగా వుండి అతిధులను స్వాగతించేలా వుంటుంది. ఈ మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెడుతూ వుంటే...ఇంటిలో పచ్చదనంతో పాటు చల్లని హాయి గొల్పుతూంటుంది. మొక్కలకు ఎరువులు వేస్తూ, కొమ్మలు ఎదిగిన తర్వాత మీకు కావలసిన వివిధ ఆకారాలలో వాటిని కత్తిరిస్తే మరింత అందంగా వుంటుంది.
రీసైకిల్ - పాతబడి పక్కన పడేసిన ఫర్నిచర్ వస్తువులను రిపేరు చేయించి వాడండి. ఈ రకంగా పర్యావరణ రక్షణకు తోడ్పడండి. ఫర్నిచర్ మార్పులు చేయండి. బరువైన కప్ బోర్డ్, సోఫాలు మొదలైనవి స్ధలాలు మార్చండి. ఈ చరన్య శుభ్రం చేసుకోడానికి కూడా ఉపయోగిస్తుంది. ఇల్లంతా కొత్తరకంగా కనపడుతుంది.
Comments
English summary
How green is your home? | ఇంటికి కళ తెచ్చే పచ్చదనం!
Story first published: Tuesday, November 29, 2011, 11:37 [IST]
Other articles published on Nov 29, 2011



Click it and Unblock the Notifications