Latest Updates
-
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి?
ఇంటికి వంటికి మేలు చేసే తులసి!
Gardening
oi-Nageswara Sharma
By B N Sharma

నేటి ఆధునిక జీవనంలో ఇంటికి పెరడు మాయమైంది. చాలామంది నగరంలో అపార్టుమెంటుల్లో నివసిస్తూ, తులసి పెంపకాలకు దూరమయ్యారు. కాని తులసి మొక్కను చిన్నపటి పూలకుండీలు, డబ్బాలలో సైతం చక్కగా పెంచి దాని ఫలితాలను పొందవచ్చనేది పరిశీలిద్దాం.
1. తులసి తెలుపు, ఎరుపు గా రెండు విధాల మొక్క. సుమారు 15 నుండి 18 అంగుళాలు పెరుగుతుంది. దీనిని పెంచటానికి 6 అంగుళాల కుండీ చాలు.
2. 8 గంటలు ఎండ తగిలితే చాలు మొక్క చక్కగా ఎదుగుతుంది.
3.ఒక మట్టి కుండీ లేదా డబ్బాలో మట్టివేసి మొక్కను పెట్టి తగినంత నీరు, ఎరువు వేయండి.
4. నీరు తరచుగా పెట్టనవసరం లేదు. మట్టి తేమగా వుంటే చాలు.
5. తులసి దోమలను, ఇతర పురుగులను అరికడుతుంది. కనుక దీనిని ఇంటి ముందరి భాగంలో పెట్టటం మేలు చేస్తుంది.
6. ఇంటికి ఉత్తరం లేదా దక్షిణ భాగంలో పెడితే అధిక సూర్యరశ్మి తగిలే అవకాశం వుంది. తులసికి అధికంగా ఎరువు కూడా వేయాల్సిన పనిలేదు.
Comments
Read more about: home and gardening gardening basil plant హోం అండ్ గార్డెనింగ్ గార్డెనింగ్ తులసి మొక్క
English summary
How To Grow Basil In A Container Garden? | ఇంటికి వంటికి మేలు చేసే తులసి!
Story first published: Thursday, September 8, 2011, 11:58 [IST]
Other articles published on Sep 8, 2011



Click it and Unblock the Notifications