Latest Updates
-
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
మొక్కల కుండీలు పగలకుండా...!
Gardening
oi-Nageswara
By B N Sharma

కుండీలు పగుళ్ళు చూపకుండా వుండాలంటే వాటికి లోపలి భాగంలోను, అడుగు భాగంలోను పెయింట్ వేయాలి. నైలాన్ బ్రిజిల్స్ కల ఒక చక్కటి పెయింట్ బ్రష్ తీసుకుని తక్కువరకం పెయింట్ కొని బ్రష్ తో కుండీల లోపలి భాగం, బయటి భాగం, అడుగునా పూర్తిగా రెండు కోట్లు పెయింట్ వేయండి.
పెయింట్ వేసిన కుండీలను బాగా ఎండబెట్టండి. బాగా ఎండిన కుండీలలో మట్టి, మొక్కలు పెట్టండి. ఇక మీ కుండీలు పగలవు సరికదా...వాటి మన్నిక కూడా అధికంగా వుంటుంది. సాధారణంగా మొక్కలకు నీరు పోసినపుడు, కుండీ బయటి భాగం ఉప్పు నీటితో తెల్లగా మారుతుంది. కాని ఈ రకంగా కుండీలకు పెయింట్ వేస్తే, ఇక అటువంటి సమస్య కూడా వుండకుండా మీ మొక్కల కుండీలు ఆకర్షణీయంగా ఇంటికి అలంకరణ కలిగిస్తాయి.
Comments
English summary
Protect your Pots From Freezing! | మొక్కల కుండీలు పగలకుండా...!
Story first published: Tuesday, November 22, 2011, 17:24 [IST]
Other articles published on Nov 22, 2011



Click it and Unblock the Notifications