Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
కంటికి మరింత పచ్చగా కనపడాలంటే!
Gardening
oi-Nageswara
By B N Sharma

గైనేస్ విల్లిలోని ఫ్లారిడా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఫ్రెడ్ ఆల్ పీటర్ మేరకు ఈ సాధారణ గడ్డి సారంలేని భూములలో కూడా పెరుగుతుందని, అనేక క్రిమికీటకాలకు తట్టుకోవడమే కాక, నీటి కరువు లేదా విపరీతమైన హీట్ వంటి వాటిని కూడా నిరోధించి ఎదగగల సామర్ధ్యం వుందని తెలుస్తోంది. ఫ్రెడ్ ఆల్ పీటర్ మేరకు బహియా గ్రాస్ అనే ఈ గడ్డి 60 సెం.మీ.వరకు ఎండాకాలంలో ఎదుగుతుంది. అయితే దీని ఎదుగుదల చాలా నిదానంగా వుండటంతో పిచ్చి మొక్కలు దీని ఎదుగుదలకు హాని కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ సమస్యను అదే జాతిలోని ఇతర గ్రాస్ కు చెందిన జీన్ కలపటం ద్వారా అధిగమించవచ్చని కూడా ఆయన వెల్లడించారు.
Comments
English summary
Super grass for your sprawling lawns | గడ్డికి కూడా తప్పని క్రాస్ బ్రీడింగ్!
Story first published: Friday, November 11, 2011, 17:36 [IST]
Other articles published on Nov 11, 2011



Click it and Unblock the Notifications
