Latest Updates
-
వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనే ఆరాటం.. బ్యూటీపార్లర్ నిర్వాకానికి టోటల్ ఫ్యామిలీ షాక్.! -
Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి! -
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్ -
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది!
పురుషులు ఇంటి అలంకరణ, తోటపని చేస్తే!

కాలిఫోర్నియా యూనివర్శిటీ లోని రీసెర్చర్లు పురుషులు స్వేదం చిమ్మితే, వారిని చూడటానికి మహిళలు ఇష్టపడతారని, వారి శరీర చెమట చూస్తే చాలు మహిళలలో హార్మోన్ స్ధాయిలు పెరిగి కామం ఆకాశాన్నంటుతుందని చెపుతున్నారు. అయితే, పురుషులు తమ సువాసనా ద్రవ్యాలు ఈ కారణంగా బయట పారేయవద్దని, వీలైనంత వరకు తమ విచక్షణ చూపాలని వీరు తెలిపారు.
తోటపనిలో శారీరక శ్రమతో పాటు మనసుకు ఆనందం కూడా లభిస్తుంది. సహజ రంగులతో కూడి సువాసనలు వెదజల్లే పూల మొక్కలు, కాలికి మెత్తగా తగులుతూ, కంటికి పచ్చగా కనపడే లాన్లు మంచి శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మొక్కలకు నీరు పెట్టటం, మళ్ళు కట్టటం, పెరిగే మొక్కలకు కత్తెర వేయటం వంటివి ఉత్సాహం పుట్టిస్తాయి. పురాతన కాలంలో, తోటపనికిగాను జంటగా భార్యా భర్తలనే ఎంపిక చేసేవారు. మహిళ సహకరిస్తే పురుషుడు శారీరకంగా ఎంతపని అయినా చేయటానికి వెనుకాడడు. అందునా, ఆహ్లాదకరమైన తోటపని మహిళలకే కాదు పురుషులకు కూడా ఎంతో ఇష్టాన్ని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
