Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
రాత్రిపొద్దు వికసించే పూలు!

1. నైట్ క్వీన్ - ఈ పూలకు వున్న వాసనలు మరే పూవుకు వుండదు. ఇది సంవత్సరానికోసారి పూస్తుంది. అది కూడా కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే. దీనినే సెరియస్ కాక్టస్ అని కూడా పిలుస్తారు. అందమైన తెల్లని రేకులతో ఇది మంచి వాసననిస్తుంది.
2. జాస్మిన్ - వీటిలో అన్న రకాలు కాకుండా, కొన్ని రకాలు మాత్రమే రాత్రి వేళ వికసిస్తాయి. పూలు తెల్లగా వుంటాయి. ఇది ఉప్పు నీరు అధికంగా వున్న నేలలలో పెరగదు.
3. మూన్ ఫ్లవర్ - రాత్రి వికసించే ఈ పూవును మూన్ ఫ్లవర్ అని పిలుస్తారు. మూన్ వలే గుండ్రంగా వుండటం వలన దీనిని మూన్ ఫ్లవర్ అంటారు. ఈ పూవు కూడా తెల్లగా వుంటుంది. ఇది పాకే మొక్క, బలంగా వుంటుంది.
4. కొలంబైన్ - కొలంబైన్ పూవుకు మూన్ అంటే చాలా ఇష్టం. మూన్ వున్న రోజులలోనే ఇది పూస్తుంది. తెల్లగా అందంగా వుండి గాఢమైన సువాసనలను ఇస్తుంది. ఇది గార్డెన్ లో ఒక చోట వేస్తే చాలు బాగా వ్యాపిస్తుంది.
5. ఈవెనింగ్ ప్రిమ్ రోజ్ - ఈ జాతి పూలలో కొన్ని మాత్రమే సాయంత్రం వేళ వికసించేవిగావుంటాయి. ఇవి తెల్లని గులాబీలు. పెంచటం చాలా తేలిక. మంచి సువాసనలు వెదజల్లుతాయి.
ఈ చిట్కాలను ఉపయోగించి మీ ఇంటి ఆవరణలో రాత్రివేళ వికసించే అందమైన పూదోటను పెంచి సువాసనలు ఆనందించండి.



Click it and Unblock the Notifications
