Latest Updates
-
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో.. -
జలుబు, దగ్గును మాయం చేసే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం.. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అదుర్స్!
ఒత్తిడిని తగ్గించే నాలుగు రకాల ఇండోర్ మొక్కలు
మారిన జీవన విధానంలో ఎదురయ్యే ఒత్తిడిలు, ఆఫీసు, కార్యాలయాల్లో పని అధికం కావడం, పై అధికారుల వేధింపులు, వ్యక్తిగత సమస్యలలతో ఒత్తిడికి గురిఅవుతున్నారు. అయితే సమస్యలనేవి జీవితంలో ఓ భాగం. వాటిని చూసి కంగారు పడకుండా పరిష్కరించుకోవాలే తప్ప ఒత్తిడికి గురికాకూడదు. అందుకు పరిష్కారమార్గాలను వెతుక్కోవాలి.
మీ ఆఫీసు క్యూబికిల్ మీకు రెండో ఇల్లు. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే కొన్ని మొక్కలను పెంచుకోవడం మంచిది. కొన్ని రకాల మొక్కలకు సూర్యరశ్మి. లేదా మంచి నేల అవసరం లేదు. కాని అవి మంచి తాజా ఆక్సిజన్ ఇచ్చి ఒత్తిడి కలిగించే సందర్భాలలో సైతం హాయిని కలగజే స్తాయి. కనుక కంటికిపచ్చగాను, ఆరోగ్యం ఇచ్చే విగాను మీ చిన్నపాటి క్యూబికిల్ను ఎలా మెయి న్టెయిన్ చేయాలో చూద్దాం!

మనీ ప్లాంట్
ఆఫీసు క్యూబికిల్లో ఈ మొక్క అదృ ష్టమి స్తుందంటారు. కొద్దిపాటి నీటిలో ఈ మొక్కను పెంచవచ్చు.

కాక్టి
ఆఫీసుల్లో లేదా పని చేసే పరిసరాల్లో పెంచటా నికి ఇది మంచి అనువైన మొక్క.

లక్కీ బాంబూ
లక్కీ బాంబూ మొక్కలు ఆఫీసులలో వున్నడల్ పరిసరాలకు చక్కటి గ్రీనరీతో లక్ తీసుకు వస్తాయి.

బ్రొమేలియడ్స్
పూలనిచ్చే ఈ మొక్కలు ఆఫీసు టేబిల్స్ పై కూడా పెట్టవచ్చు. పూలు అపుడపుతూ వచ్చినప్పటికి వచ్చిన తర్వాత చాలా రోజులే వుంటాయి.
మనీ ప్లాంట్: ఆఫీసు క్యూబికిల్లో ఈ మొక్క అదృ ష్టమి స్తుందంటారు. కొద్దిపాటి నీటిలో ఈ మొక్కను పెంచవచ్చు. తక్కువ సూర్య రశ్మి చాలు. ఎరువులు అవ సరం లేదు. ఆకులు తుంచేయాల్సిన పని అసలులేదు. ఎపుడూ పచ్చగా అందంగా కనపడు తాయి.
కాక్టి: ఆఫీసుల్లో లేదా పని చేసే పరిసరాల్లో పెంచటా నికి ఇది మంచి అనువైన మొక్క. దీనికి నీరు, ఎరువు కూడా అవసరం లేదు. ఏ పరిస్థితు ల్లోనైనా సరే బాగా పెరుగుతుంది.ఇది ఒక ఎడారి మొక్క కనుక కొద్దిపాటి నీరు, ఒక కుండీ ఇసుక వుంటే చాలు బతికేస్తుంది.
లక్కీ బాంబూ: లక్కీ బాంబూ మొక్కలు ఆఫీసులలో వున్నడల్ పరిసరాలకు చక్కటి గ్రీనరీతో లక్ తీసుకు వస్తాయి. వీటిని కుండీలలో మట్టి లేదా నీటిలో కూడా వుంచవచ్చు. అన్ని కాలాల్లోను పచ్చగా వుంటాయి. ఈజాతిలో డ్రాకాయినా సండేరియానా అనేది మంచి ఇండోర్ మొక్క.
బ్రొమేలియడ్స్: పూలనిచ్చే ఈ మొక్కలు ఆఫీసు టేబిల్స్ పై కూడా పెట్టవచ్చు. పూలు అపుడపుతూ వచ్చినప్పటికి వచ్చిన తర్వాత చాలా రోజులే వుంటాయి. వేళ్లు కొద్దిపాటి మట్టిగల నీటిలో వుంచి పెంచవచ్చు. నాలుగు అంగుళాల, కుండీ వుంటే చాలు ఈ మొక్కను పెంచవచ్చు.
ఇండోర్లో పెంచే ఈ ఆఫీసు మొక్కలు ఎపుడూ లోపలే వుంటాయి. కనుక మధ్యాహ్న లంచ్ సమయంలో లేదా వారాంతంలో ఒకసారి సహజ వాతావరణం కొరకు బయట పెట్టండి. పచ్చని మొక్కలు ఎక్కడ చూసి నప్ప టికి కంటికి ఎంతో ఆహ్లాదంగా ఉండి తాజా అనుభూతులు కలుగుతాయి. ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ పచ్చని పరిసరాలతో దానిని తేలికగా మరచిపోవచ్చు. కనుక నేడే మీ కార్యాలయాలు, వ్యాపార సంస్థలలో పచ్చని మొక్కల పెంపకాన్ని చేపట్టి ఆనందించండి.



Click it and Unblock the Notifications
