Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
ఇల్లు అభివృద్ది చెందాంటే ఈ మొక్కను పెంచుకోవాల్సిందే..!

ఈ మొక్కలను పెంచటం చాలా సులవైన పద్ధతి.. ఈ వెదురు మొక్కలు బటయ మార్కెట్లో అరుదుగా దొరుకుతున్నాయి. ఈ మొక్కలు చిన్న వాటర్ బౌల్ కూడా బాగా పెరుగుతాయి. ఈ మొక్క ఎంత పెరుగుతుందో అంత అభివృద్ది ఇంట్లో ఉంటుందనేది కొంత మంది నమ్మకం. కొన్ని బ్యాంబు కొమ్మలను ఒక్కటిగా చేసి రెడ్ రిబ్బన్ తో కట్టి ఉంచుతారు. సాధారణంగా ఈ మొక్కలు బొటానికల్ మొక్క కాకపోయినప్పటికి ఒది ఒక లిల్లీ ఫ్యామిలీ చెందినటు వంటి మొక్క. ఈ మొక్కను ఇండోర్ మొక్కగా పెంచుకోవచ్చు. అయితే కొద్ది రోజులకే ఒక్కొక్క మొక్క వాడిపోతూ వస్తుంది. అలా జరగకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు మీకోసం...
మట్టి: సాధారణంగా బ్యాంబు మొక్కలు మట్టి నేలలోనే పెరుగుతాయి. ఈ మొక్కలు మట్టిలో అయితే ఏపుగా పెరుగుతాయి. కాబట్టి ఇవి అవుట్ డోర్ లో పెంచుకోవచ్చు. ఇండోర్ లో పెంచుకోదగిని చిన్న మొక్కలు ఒక్క నీటిలో మాత్రమే పెంచుకోగలం. ఈ మొక్కను పెట్టుకొనే బౌల్ ల్లో నీరు రెండు ఇంచ్చీలకు మించి ఉండకూడదు. ఈ మొక్కను పెంచే బౌల్ ల్లో ఎక్కువ నీటిని పోయడం వల్ల చూడటానికి అందంగా కనిపించదు సరికదా కాండం త్వరగా ఎండిపోయే ప్రమాదం ఉంది.
ఈ మొక్కను పెంచే బౌల్ లోని వాటర్ తరుచూ మారుస్తూ వుండాలి. చాలా కాలం ఓకే నీరును నిల్వ ఉంచడం వల్ల అక్కడ క్రిములు, కీటకాలు చేరి మొక్క ఎదుగుదలను ఆపివేస్తాయి. కాబట్టి కనీసం వారానికి ఒక్క సారైనా నీటిని మార్చుతుండాలి. ఇదే మొక్కను భూమిలో నాటితో భూమి నుండి పోషకాలు అందడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది. ఎక్కువగా ఇది నీటిలో పెరగడమే ఉత్తమం.
ఫెంగ్ షూయ్ శాస్త్రం ప్రకారం ఈ మొక్కకు శక్తిని, అగ్ని, గాలి, భూమి యొక్క సానుకూల శక్తి తీసుకొస్తుందిని చెబుతుంది. ఈ మొక్కకు ఎర్ర రిబ్బన్ కట్టడం అనేది ఫేంగ్ షూయ్ శాస్త్రంలో చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది ఇంటిలోపల పెంచుకొనే మొక్కల్లో ఈ మొక్క చాల ముఖ్యమైనది దీనికి సూర్య రశ్మి అంతగా అవసరం ఉండదు. వీటికి సూర్య కాంతి ఎక్కువగా తగలటం వల్ల ఈ మొక్క ఆకులు పసుపు వర్ణం లేదా పసుపు తెలుపు వర్ణంగా మారి వాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ సూర్య కాంతి పడే ప్రదేశంలో కాకుండా తక్కువగా ప్రసరించే ప్రదేశంలో ఈ మొక్కను పెట్టుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications
