Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
బోన్సాయ్ మొక్కల ప్రాధాన్యత....!

మొక్కలు పెంచటం చాలామంది ఇష్టమే, పెంచుతుంటారు కూడా. మరికొందరికి చెట్లను పెంచటం ఇష్టం. కానీ ఆ పని ఇంట్లోనో లేదా పెరట్లోనో చేయటం కష్టం. అందులోనూ చూపరులని అబ్బరపరిచే విదంగా ఐతే మరీ కష్టం. ఇలాంటి వారికోసం తయారు చేయబడినవే ఈ బోన్సాయ్ మొక్కలు. బోన్సాయ్ మొక్కలు చూడ్డానికి చాలా పొట్టిగా మరుగుజ్జు మొక్కల్లా కనిపిస్తాయి. చైనా భాషలో బోన్సాయ్ అంటే కుంపట్లో పెంచే చెట్టు అని అర్థం. సాధారణంగా వీటిని గింజల పాతి పెంచరు. కావలసిన చెట్టును ఎంచుకొని, గట్టిగా ఉన్న దాని చిన్న కొమ్మను ఒకదానిని తుంచకుండానే, దానికి వేర్లు తెప్పించటానికి సరిపడే రసాయణాలలో దానిని ఉంచుతారు. సాధారణంగా పూర్తిగా ఎదిగిన చెట్టునే అమ్ముతారు. ఈ మొక్కల్లో మూడు రకాల మొక్కలున్నాయి. ఫికస్(మర్రి), జునిపర్, చైనీస్ ఎల్మ్ వీటిలో ఎంపిక చేసి తెచ్చుకొని ఇన్ డోర్ లో పెంచుకొన్నట్లైతే ఇంటికి అందంతో పాటు ఆకర్షణ కలిగిఉంటుంది.



Click it and Unblock the Notifications
