Latest Updates
-
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి.. -
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్! -
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే! -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు!
ఇంట్లో పచ్చదనం...సువాసనల గుబాళింపు..!
Gardening
oi-Saraswathi
By Sindhu

ఇంట్లో పెంచుకునే మొక్కలు ఆకర్షణీయంగానే కాకుండా గది అందాన్ని పెంచేటివిగాకూడా ఉంటాయి. వీటిని వంట గదిలోని కిటికీల వద్ద ఉంచితే వీటికి గాలి, వెలుతురు తగిలి కాస్త ఏపుగా పెరుగుతాయి. ఇలాంటి కుండీలలో వంటకు ఉపయోగపడే మొక్కలు నాటుకుంటే మరీ మంచిది. ఇలాంటి కుండీలలో కొత్తిమిర, మెంతికూర, పుదీనలాంటివాటిని పెంచుకోవచ్చు. ఇంట్లో ఎక్కువ కుండీలు పెట్టుకుంటే వీటిలో దశలవారిగా పెంచుకుంటుంటే నిత్యం తాజా ఆకులు వాడుకోవచ్చు.
ఉదాహరణకు కొత్తిమిరికి సంబంధించిన కుండీలు నాలుగు పెట్టుకుంటే...ఒక్కొక్క కుండీలో పది రోజుల నిడివిలో ధనియాలను చల్లుకుంటే మీకు కొత్తిమిరికి కొదవే ఉండదు. అలాగే పుదీనా, మెంతి, తోటకూర, ఆకునుకూడా పెంచుకోవచ్చు. దీంతో ఇంట్లో పచ్చదనం ఉంటుంది. మంచి సువాసనలు వెదజల్లుతుంటాయి.
Comments
English summary
Kitchen Garden will Keep Home Fresh with Good Smells... | ఇంట్లో పచ్చదనం...సువాసనల గుబాళింపు..!
Story first published: Wednesday, March 7, 2012, 16:06 [IST]
Other articles published on Mar 7, 2012



Click it and Unblock the Notifications