గార్డెన్ కళకళలాడేలా చేసే రెడ్ కలర్ ఫ్లవర్ ప్లాంట్స్

మీ గ్రీన్ హోం గార్డెన్ లో ఎర్రగా...అందంగా ఉండే పూలమొక్కలు చూస్తే ఎలా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని గార్డెన్స్ లో సీజన్ బట్టి పువ్వులు పూచే మొక్కలను అనుభవంతో ఎంపిక చేసుకొని మరీ తెచ్చుకుంటారు. ఎప్పుడైతే గార్డెన్ లో కలర్ ఫుల్ మొక్కలతో కళకళలాడుతుంటుందో ఆ గార్డెను చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కొన్నిగార్డెన్ మొక్కలు, పువ్వులు కలర్ ఫుల్ గా బ్రైట్ గా మ్యాగ్నిఫిషియంట్ గా ఉంటాయి.

గార్డెన్ లవర్స్ కోసం వారి గార్డెన్ మరింత కలర్ ఫుల్ గా ఉంచుకోవడానికి, బ్రైట్ గా కనబడేలా చేసుకోవాలంటే కలర్ ఫుల్ మరియు ఒకే రంగు ఉన్న యూనిఫార్మ్ కలర్ ప్లాంట్స్ ను ఎంపిక చేసుకోవాలి. వాటి ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న పువ్వులు గార్డెన్ మొత్తం అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. ఈ రెడ్ కలర్ పువ్వులు చాలా అద్భుతంగా మరియు బ్రైట్ గా ఉండేలా తోట మొత్తం అద్భుతంగా ప్రశాంత వాతవరణంతో ఆహ్లదాపరుస్తుంటుంది.

మీ గార్డెన్ కలర్ ఫుల్ గా కళకళ లాడుతుండాలంటే ఇక్కడ కొన్ని రెడ్ ఫ్లర్ ప్లాంట్స్ కొన్ని మీకోసం ఇవ్వబడుతుంటుంది. ఈ యూనిఫార్మ్ కలర్ ఫ్లవర్ ప్లాంట్స్ ను మీ గార్డెన్ లో నాటుకొని మీ గార్డెన్ ను మరింత కలర్ ఫుల్ గా నిర్వహించండి. మరి ఈ మ్యాగ్నిఫిషియంట్ గార్డెన్ టిప్స్ మీద ఓ లుక్కేయండి...

రెడ్ తులిప్:

రెడ్ తులిప్:

మీ గ్రీన్ లావిష్ గార్డెన్ లో ఒక బ్రైట్ కలర్ మెరుపు అందిస్తుంది ఈ రెడ్ కలర్ తులిప్ ఫ్లవర్ ప్లాంట్. ఈ ఫ్లవర్ రెడ్ మరియు ఎల్లో కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

గ్లోరియా లిల్లీ:

గ్లోరియా లిల్లీ:

ఇది ఒక ఫ్యాసినేటింగ్ రెడ్ ఫ్లవర్ . ఇది మీ గార్డెన్ కు చాలా అద్భుతంగా నప్పే మొక్క. గ్లారియా లిల్లీ నేచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది . అలాగే ఒక స్పైకీ రేకులతో చాలా అరుదుగా పూస్తుంటాయి. ఈ రెడ్ ఫ్లవర్ గార్డెన్ లో చాలా అందంగా పెరుగుతాయి. మరియు సమ్మర్ లో వీటికి నీరు ఎక్కువ అవసరం అవుతుంది.

దాలియా:

దాలియా:

దాలియా (Dahlia) ఒక పుష్పించు మొక్కల ప్రజాతి. ఇవి పొదలుగా దుంపవేళ్లు కలిగిన ఏకవార్షిక మొక్కలు. దీనిలో సుమారు 36 జాతులు ఉన్నాయి. కొన్ని మొక్కలు 10 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. దాలియా హైబ్రిడ్ మొక్కలు అందమైన పుష్పాల కోసం ఉద్యానవనాలు విస్తృతంగా పెంచుతారు. ఈ సీజన్‌ వస్తే చాలు రంగురంగులతో ప్రతి ఇంటిలో కనిపిస్తూ ఉంటాయి. ఈ పూలసాగుకు ఏజెన్సీ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీంతో రకరకాల దాలియాపూలు, బంతిపూల వనాలను పెంచుతారు. అరచేతికి రెట్టింపు సైజులో ఉండే ఈ పూలను చూడగానే మనస్సును దోచే విధంగా కనిపిస్తాయి.

రోస్ నాక్ అవుట్:

రోస్ నాక్ అవుట్:

ఇది నిజైన నాక్ అవుట్ ఫ్లవర్. ఈ బ్యూటిఫుల్ రోజ్ కాంబినేషన్ చాలా అందంగా ఉంటుంది . ఈ రోజ్ నాక్ అవుట్ ఫ్లవర్ ప్లాంట్ పెరగడానికి బెస్ట్ సీజన్ సమ్మర్. పువ్వులు పుయ్యడానికి చాలా నీళ్ళు మరియు సూర్య రశ్మి అవసరం అవుతుంది.

రోజెస్:

రోజెస్:

సాధారణ రెడ్ కలర్ పువ్వులు మొక్కలు కుంపట్లలో పూస్తాయి. మరియి గార్డెన్ లో కూడా పూస్తాయి. ఈ రెడ్ రోస్ మీ గార్డెన్ లో పెంచుకోవడం వల్ల ఆ గార్డెన్ కే ఓ కళ ఏర్పడుతుంది.

రెడ్ ఫ్లవర్స్:

రెడ్ ఫ్లవర్స్:

వీటిని మనం రెడ్ ఫ్లవర్స్ గానే పిలుచుకోవచ్చు . ఈ చిన్నని ఫ్లవర్స్ ప్రక్రుతిలో ఒదిగి ఉంటాయి. ఇది అధిక ఉష్గోగ్రత వాతావరణంలో బాగా పెరగుతాయి . ఈ రెడ్ ఫ్లవర్ ప్లాంట్స్ ను ఇండోర్ లో పెంచుకోవడం చాలా సులభం.

కార్నేషన్:

కార్నేషన్:

ఇది మార్కెట్లో మనకు తెలిసినటువంటి ఒక ఖరీదైనటువుంటి పువ్వు. ఈ రెడ్ కలర్ కారినేషన్ లేయర్డ్ పువ్వు డిఫరెంట్ పోర్షన్ లో ఉండటం వల్ల చాలా అద్భుతంగా ఆకర్షిస్తుంటుంది. వీటిని ఎక్కువగా ఫ్లవర్ వాజ్, ఫ్లవర్ బొకేలకొరకు ఉపయోగిస్తుంటారు.

రెడ్ పప్పీస్:

రెడ్ పప్పీస్:

ఈ బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్స్, రెడ్ పప్పీస్ డెలికేట్ అండ్ మైండ్ బ్లోయింగ్. ఈ రెడ్ కలర్ ఫ్లవర్ ప్లాంట్ అడవి ప్రాంతంలో మాత్రమే పూస్తాయి. చక్కటి వాతావరణం, నీటి వసతి కల్పిస్తే గార్డెన్ లో కూడా పూస్తాయి.

Story first published: Wednesday, October 16, 2013, 17:46 [IST]
Desktop Bottom Promotion