Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
వేసవి సమయంలో అనుసరించాల్సిన గార్డెనింగ్ టిప్స్
ఏప్రిల్ మొదలవగానే ఎండలు మండిపోతుంటాయి. మండ ఎండల నుండి మనిషి ఎలా ఆరోగ్యాన్ని, చర్మ సంరక్షణను కాపాడుకుంటాడో అదే విధంగా, మనం పెంచుకొనే పంపుడు జంతువలు, మొక్కలు మీద కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గార్డెనింగ్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారు, వేసవి కాలంలో వారి గార్డెనింగ్ ను కాపాడుకోవడం ఒక చాలెంజ్ వంటిదే. వేసవి వేడి వల్ల మొక్కలు ఎక్కువ దెబ్బతింటారు. కొన్ని మొక్కలు ఎండిపోయి, ఆకులు రాలిపోతాయి. ఇంకా గార్డెనింగ్ నిర్వహణలో కొత్త వారైతే మరింత కష్టంగా ఉంటుంది.
కాబట్టి, వేసవి కాలంలో వేడి వాతావరణంలో మీ గార్డెన్ మొక్కలను కాపాడుకోవడానికి కనీస అవగాహాన, శ్రద్ద పెట్టడం చాలా అవసరం. మీకు అవగాహణ కల్పించడం కోసం కొన్ని గార్డెనింగ్ చిట్కాలను ఇక్కడ తెలుపబడినది. ఇవి చాలా వేసవిలో అనుసరించాల్సిన కొన్ని గార్డెనింగ్ టిప్స్ ప్రతి గార్డెనర్ ఈ చిట్కాలను తెలుసుకొని ఉండాలి. కొత్తగా గార్డెనింగ్ నిర్వహించే వారు ఈ చిట్కాలను తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి.

గార్డెన్ ను పూర్తిగా పరిశీలించండి : గార్డెన్ లోపలో ఏదైనా చేయాలనుకొన్న్పుడు, కొత్తగా గార్డెన్ నిర్వహించాలనుకొనే వారు, ఖచ్చతంగా మీ గార్డెన్ గురించి తెలుసుకోవాలి. తర్వాత గార్డెన్ లో మార్పులు చేర్చులను నిర్ధారించుకోవాలి. మీ గార్డెన్ లో గార్డెనింగ్ మొక్కలు ఏఏ ప్రదేశంలో ఎటువంటి మొక్కలు పెంచుకోవాలో తెలుసుకోవాలి. వాటర్ కనెక్షన్ కు దగ్గరగా లేదా అనుకూలంగా ఉన్న ప్రదేశంలో మొక్కలను నాటుటకు ప్లాన్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ గార్డెనింగ్ టిప్. ఇది వేసవికాలంలో గార్డెనింగ్ ను ఏవిధంగా నిర్వహించాలనడానికి ఈ చిట్కాలు తప్పకుండా సహాయపడుతాయి.
గార్డెన్ లో మొక్కలన్నింటిని రీహైడ్రేట్ చేయాలి: వేసవి కాలంలో వాతావరణంలో వేడి మొక్కల పెరుగుదలను మరియు ఎనర్జీ మొత్తంను గ్రహించేస్తుంది. అంతే కాదు, గార్డెన్ లో ఎరువు, మట్టి చాలా వేగంగా పొడిబారుతుంది(ఎండిపోతుంది)దాంతో మొక్కల యొక్క వేర్లు అవసరం అయ్యేంతగా నీళ్ళు అందవు. అందువల్ల, కొత్తగా గార్డెన్ కు ప్లాన్ చేసే వారు, నీటి అనుకూలతను ముందుగా ప్లాన్ చేసుకోండి. నీటి సౌకర్యం సరిగా ఉన్నప్పుడు, మొక్కలు తాజాగా మరియు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ఫ్రెష్ గా కనబడుతాయి.
సమ్మర్ గార్డెనింగ్ చిట్కాల్లో మరొకటి వేసవి కాలంలో మొక్కలకు నీరు నపట్టడం మొక్కల అనుకూలతను బట్టి, అవసరం అయిన మోతాదులో నీళ్ళు పట్టాలి. కలబంద మొక్కలతో పోల్చితే, గులాబీ మొక్కలకు ఎక్కువ నీళ్ళు అవసరం అవుతాయి. అలా కొన్ని మొక్కలకు ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది. కొన్ని మొక్కలను మీడియంగా పడితే చాలు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి, మొక్కలకు రెగ్యులర్ గా నీరుపట్టాలి.
పెస్ట్ (క్రిమి, కీటకాలు)కంట్రోల్: వేసవి కాలంలో మొక్కలు చాలా వేగంగా డ్యామేజ్ అవుతాయి . అందువల్ల, పెస్ట్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలంలో వీటి ఆవాసాలు మొక్కల మీద ఎక్కువగా ఉంటాయి. పెస్ట్స్ మరియు ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల మొక్కలు డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని నిర్మూలించడానికి ఎల్లప్పుడు, నేచురల్ పెస్టిసైడ్స్ ను ఉపయోగించాలి . కొత్తగా గార్డెన్ ప్రారంభించావారు, ఈ గార్డెనింగ్ చిట్కా చాలా అవసరం.
కొత్త మొక్కలు, మరియు పరికరాలు: కొత్తగా గార్డెన్ ప్రారంభించే వారు ఈ సలహాను కూడా గుర్తించుకోవాలి. గార్డెన్ లో కొత్తమొక్కల కోసం కొత్తగా విత్తనాలు వేయాలనుకొన్నప్పడు, మన్నికైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలు, చల్లడం లేదా నాటిన తర్వాత మొవలకెత్తే వరకూ ప్రతి రోజూ నీళ్ళు చిలకరిస్తుండాలి.
సూర్య రశ్మి: కొన్ని రకాల మొక్కలకు ఎక్కువ నీరు అవసరం అవుతుంది, మరికొన్ని మొక్కలకు తక్కువనీరు అవసరం అవుతుంది. అలాగే కొన్ని మొక్కలకు ఎక్కువ సూర్యరశ్మి, మరికొన్ని మొక్కలకు తక్కువ సూర్యరశ్మి అవుతుంది. వాటని సౌకర్యాన్ని బట్టి మొక్కల యొక్క కుంపట్లను ఎండలో , నీడలోకి మార్చుతుండాలి .



Click it and Unblock the Notifications