Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Gruha Pravesham Wishes : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
ప్రపంచంలో భారతీయ సంప్రదాయం అందులో హిందూ సాంప్రదాయం చాలా భిన్నమైనది. కొత్త ఇంట్లో ప్రవేశం చేసేటప్పుడు కూడా ప్రత్యేక పూజ చేసి వేడుకలా జరుపుకుంటారు. వంటింట్లో పాలు పొంగించడం, గోవును ఇంట్లో తిప్పడం, పురోహితులతో వేదమంత్రాలతో పూజలు చేయించడం, కొందరు యజ్ఞం చేయించడం కూడా సాంప్రదాయంగా వస్తుంది. బంధు మిత్రులతో ఆ వేడుకను సంబరంగా జరుపుకుంటాం.

గృహప్రవేశం జరుపుకుంటున్న మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు గృహప్రవేశ శుభాకాంక్షలు మీరు తెలపడానికి మీకోసం కొన్ని ప్రత్యేకమైన శుభాకాంక్షల సందేశాలను ఎంపిక చేసి మీకోసం అందిస్తున్నాం.
గృహప్రవేశ శుభాకాంక్షలు, సందేశాలు
సిపాయిలా నడిరేయి వరకు కష్టపడి..
రూపాయి రూపాయి చేర్చి
రాయి రాయి పేర్చి
చేయి చేయి కలిపి కట్టిన
సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న మీకు గృహప్రవేశ శుభాకాంక్షలు
ఎన్నాళ్లుగానో వేచి వేచి.. మీ సొంత ఇంటి కలలు నెరవేర్చుకున్న వేళ.. నేతన గృహంతో తలపట్టిన అన్ని పనులలో విజయం సాధించాలని ఆశిస్తూ.. నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు
మీ నూతన గృహం మీకు భూమిపై అందమైన ప్రదేశంగా మీకు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు
అనంతమైన ఆనందంలో మీరు మీ నూతన ఇంట్లో మునిగితేలాలని కోరుకుంటూ.. నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు
అనురాగం నిండిన ఆనందంతో మీరందరూ అనునిత్యం ఉండాలి
ఈ ఆనందం కలకాలం నిలవాలని ఆశిస్తూ..
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు
ఇంటికి వెళ్లడానికి ఒక ప్రదేశం
కుటుంబాన్ని సురక్షితంగా ఛూసుకోవడానికి ఓ ఇల్లు
ఈ రెండూ ఉండడం అదృష్టం
మీకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు
నూతన ఇంట్లో అడుగుపెడుతున్న మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.
మీ కష్టాలన్నీ తీరిపోయి.. మరిన్ని సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటూ..
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు
ప్రేమ, సంరక్షణ, నమ్మకం, సంబంధాలకు ఇల్లు జ్ఞాపకంగా నిలుస్తుంది. అలాంటి ఎన్నో మంచి జ్ఞాపకాలను మీరు కలిగి ఉండాలని మనస్పూర్తిగా మీకు గృహప్రవేశ శుభాకాంక్షలు.
సొంత ఇల్లు ఓ కల
ఆ కల ఇప్పుడు మీకు నిజం అయింది
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు
మీ నూతన ఇళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా మీకు రక్షణ కల్పించాలని కోరుకుంటూ..
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు
ఇన్నాళ్లుగానో వేచి వేచి.. మీ సొంత ఇంటి కలలు నెరవేర్చుకున్న వేళ..
నూతన గృహంలో తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధించాలని ఆశిస్తూ..
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు
మీ నూతన ఇళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా మీకు రక్షణ కల్పించాలని కోరుకుంటూ..
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications
