Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
టాయ్ లెట్ శుభ్రత సులభంగా.... !

సహజంగా టాయ్ లెట్ శుభ్రపరచటమెలా?
1. చేతులకు రబ్బర్ లేదా ప్లాస్టిక్ గ్లోవ్స్ వేసుకోండి. టాయ్ లెట్ డోర్ లేదా విండో డోర్ వంటివి తెరచి శుభ్రం చేయండి.
2. ప్యూమిక్ స్టోన్ - నీటి మరకలు, ఉప్పు మరకలు పోవటానికి తడిచేసిన ప్యూమిక్ స్టోన్ తో రుద్దండి.
3. కాస్టిక్ సోడా - టాయ్ లెట్ పైప్ బ్లాక్ అయితే సోడియం హైడ్రాక్సైడ్ లేదా కాస్టిక్ సోడా వేసి శుభ్రం చేస్తే వెంటనే బ్లాకేజ్ పోయి నీరు వెళుతుంది. ఈ కెమికల్ ఉపయోగిచేటపుడు గ్లోవ్స్ తప్పని సరిగా వుండాలి. ఇవి వేసిన కొద్ది సేపు తర్వాత పైపులో నీరు పోయండి.
4. వైట్ వినేగార్ - వినేగార్ బాక్టీరియాను చంపుతుంది. కనుక వినేగార్ టాయ్ లెట్ లో పోయండి. కొద్దిసేపైన తర్వాత దానిపై బేకింగ్ సోడా టాయ్ లెట్ బేసిన్ పైనా, బ్రష్ పైనా వేసి ఫ్లష్ చేయండి.
5. బేకింగ్ సోడా - బేకింగ్ సోడా బేసిన్ లో చల్లండి. రాత్రంతా వుంచి ఉదయం నీటితో కడిగేయండి.
6. నిమ్మరసం, బొరాక్స్ - నిమ్మరసం, బొరాక్స్ లను 1:2 నిష్పత్తిలో కలిపి పేస్టు చేయండి. టాయిలెట్ బేసిన్ తడిచేసి దానికి ఈ మిశ్రమాన్ని పట్టించండి. స్పాంజి లేదా గ్లోవ్స్ వాడండి. 5 లేదా 6 గంటల తర్వాత శుభ్రం చేయండి.
7. బొరాక్స్ మరియు వినేగర్ - బేసిన్ తడిచేసి మరకలు పడిన చోట బొరాక్స్ వేయండి. దానిపై వినేగర్ వేయండి. రాత్రంతా వుంచి ఉదయం బ్రష్ తో శుభ్రం చేయండి.



Click it and Unblock the Notifications
