Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అందాలకు అద్దంపట్టండిలా...!

తడిగా వుండే బాత్ రూమ్ తో ఇబ్బందులు.
నీరు గది మూలలలో, బకెట్ల చుట్టూ నిలబడుతుంది. టైల్స్ పై మరకలు పడతాయి. తడిగా వుంటే వాసన కూడా వస్తుంది. ఇక మనం స్లిపప్పర్స్ వేసుకుని లోపలకు వెళ్ళామంటే వాటి మరకలు కూడా పడతాయి. బాత్ రూమ్ లో వాడే నీరు గోడలను తడపటమే కాక డోర్ చెక్కను సైతం తినేస్తుంది. ఈ సమస్యలన్ని పరిష్కరిస్తూ బాత్ రూమ్ ను పొడిగా వుంచుకోడమెలాగో చూద్దాం!
-బాత్ రూమ్ నేల పొడిగా వుండాలంటే, ఉపయోగించిన తర్వాత బట్టతో తుడవండి. టైల్స్ పొడిగా వుండి చక్కగా వుంటుంది.
-నేటి రోజుల్లో తడిని తుడిచేయాలంటే రబ్బర్ మోపా లు వస్తున్నాయి. వీటితో నీటిని తుడిచేయండి.
-తుడిచేటపుడు కొద్దిపాటి ఫినాయిల్ వాడి మంచి వాసన కలిగించండి.
-బాత్ రూమ్ వాడిన తర్వాత విండో తెరచి ఎక్సాస్ట్ ఫ్యాన్ వేయండి. ఇక కొద్దిపాటి తడి వున్నప్పటికి వాసన రాదు.
వ్యాధిని నివారించుకోడం కంటే అది రాకుండా చూసుకోడమే మంచిదనన్నారు. అసలు తడి చేయకుండా వుంటే ఇంక తుడిచే ప్రసక్తేరాదు. టాయ్ లెట్ కుండీ వాడేటపుడు నీరు బయట పడకుండా చూడండి. మీ ఇతర అవసరాలకు వాష్ బేసిన్ వాడండి. మరిక స్నానం సంగతి? నీరు కింద పడకుండా స్నానం చేయటం సాధ్యం కాదు. అయినప్పటికి షవర్ కర్టెన్ వేసి మీరు స్నానం చేసే కొద్దిపాటి జాగా మాత్రం తడి అయ్యేలా మిగిలినది పొడిగా వుండేలా చూడండి.
ఈ కొద్దిపాటి చర్యలతో మీ బాత్ రూమ్ ఎపుడూ పొడిగానే వుండగలదు.



Click it and Unblock the Notifications
