Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నల్లటి దుస్తుల నిర్వహణ ...ఎలా?

1. నలుపు రంగు దుస్తులు ఎల్లపుడూ వేరుగా ఉతకండి. అన్నిటితో కలిపితే, వేరే వాటికి అంటుకోవచ్చు.
2. ఈ రంగు దుస్తులను పది లేదా పదిహేను నిమిషాలకు మించి డిటర్జెంట్ లో నానపెట్టకండి. వెలిసే అవకాశం వుంది.
3. వీటిని ఉతికేటపుడు దుస్తులు తిరగేసి సబ్బుపెట్టటం, బ్రష్ చేయటం, ఎండపెట్టటం వంటివి చేయండి. మరకలు పడితే కొద్దిపాటి వినేగర్, నీరు కలిపి ఆ ద్రావకంతో బాగా రుద్దండి.
4. నలుపురంగు దుస్తులు ఎల్లపుడూ చల్లని నీటిలోనే ఉతకండి. వేడినీరు వద్దు.
5. డార్క్ రంగులు వెలవకుండా వుండాలంటే, రంగులుపోని సురక్షితమైన డిటర్జెంట్ లు వాడాలి.
6. నల్లరంగు గుడ్డలు బ్రష్ చేయకండి. నెమ్మదిగా ఉతకండి. గుడ్డపై వున్న వాషింగ్ లేబుల్ చదవండి.
7. నల్ల రంగు దుస్తులు ఉతికిన తర్వాత వాటిని నీడపట్టున ఆరవేయండి. ఎండలో వేస్తే రంగుపోతుంది.
8. నలుపు రంగు దుస్తులను మరీ మురికిగా వుంటే తప్ప కనీసం రెండు లేదా మూడు ఉపయోగాల తర్వాత వాష్ చేస్తే మంచిది. తరచుగా వాష్ చేస్తే ప్రత్యేకించి బ్లాక్ జీన్స్ వంటివి తమ సాగే గుణాన్ని కోల్పోతాయి.
నలుపు లేదా ఇతర డార్క్ రంగు దుస్తులను ఉతకటానికి పై సూచనలు పాటిస్తే, రంగులు వెలిసిపోకుండా వుంటాయి.



Click it and Unblock the Notifications