Latest Updates
-
సౌభాగ్య యోగం: ఈరోజు ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం.. ధనలాభం పక్కా! -
రక్తహీనతకు చెక్, కండరాలకు బలం..ఐరన్,ప్రొటీన్ అధికంగా ఉండే పెసరపప్పు పాలకూర ఇడ్లీ.. -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం కనిపించట్లేదా? ఈ 5 తప్పులు కారణమై ఉండొచ్చు! -
కంప్యూటర్ లా మీ మెదడు పనిచేయాలంటే..తినాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
జూన్ 10న గురు గ్రహ ఉచ్ఛస్థితి: ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథున, కన్య, మకర రాశుల వారికి బుధుడి అనుగ్రహం.. భారీ లాభాలు! - బుధవారం, 10 జూన్ 2026 -
జూన్ 21నే యోగా దినోత్సవం ఎందుకు జరుపుకొంటారో తెలుసా.? -
శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు? ఈ భయానక రహస్యం వెనుక ఉన్న ఆధ్యాత్మిక -
హెల్తీగా బరువు తగ్గి, రోజంతా యాక్టివ్గా ఉండాలంటే.. కొర్రలతో ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయాల్సిందే.! -
ఏ భర్తా భార్యతో అనకూడని ఒకే ఒక మాట.. లేదంటే విడాకులే దారి.!
జాకెట్ అదిరింది! ...కానీ...!
Improvement
oi-Nageswara
By B N Sharma

1. లెదర్ జాకెట్లను ఎపుడూ హేంగర్లకు వేసే వుంచండి. అవి ముడుతలు పడకుండా వుంటాయి. వాటిని ఎండకు ఎండబెట్టటం, ఓపెన్ లో పెట్టి వుంచడం చేస్తే వాసన వేస్తుంది.
2. అవి శుభ్రంగాను, అందంగాను వుండాలంటే జాకెట్ బయటి భాగాన్ని తడి గుడ్డతో తుడిస్తే చాలు.
లోపలి భాగం చెమట మరకలు, మురికి వుంటే డ్రైక్లీనింగ్ చేయించండి.
3. జాకెట్ ను నీటితో కడగటం, బ్రష్ చేయటం చేయరాదు. అది చినిగిపోతుంది. ఆలివ్ నూనె కలిపిన నీరు లేదా వినేగర్ కలిపిన నీరు లేదా కొద్దిపాటి సబ్బు కలిపిన నీటితో తుడిచి, ఆరనిస్తే చాలు.
4. ఐరన్ చేసేటపుడు అతి తక్కువ వేడితో లోపలి భాగం మాత్రమే ఐరన్ చేయాలి. లేదా లైనింగ్ పై మరో గుడ్డ వేసి దానిపై ఐరన్ రుద్దాలి.
6. లెదర్ జాకెట్లను మెత్తని టూత్ బ్రష్ తో తరచుగా రశుభ్రం చేసి వార్డ్ రోబ్ లో వుంచి పురుగులు రాకుండా ఫ్రెషనర్స్ వుంచితే బాగుంటుంది.
Comments
Read more about: home and gardening home improvement cleaning హోం అండ్ గార్డెనింగ్ హోం ఇంప్రూవ్ మెంట్ శుభ్రత
English summary
Tips For Cleaning And Maintaining Leather | జాకెట్ అదిరింది! ...కానీ...!
Story first published: Thursday, October 20, 2011, 12:58 [IST]
Other articles published on Oct 20, 2011



Click it and Unblock the Notifications