Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
ఎక్కడికెడితే...అక్కడికి వస్తా!

అందుకుగాను...సమయం దొరికినపుడల్లా, వేగంగా దానిని శుభ్ర పరచి, టిప్ టాప్ గా తమతో ఎలా దానిని కూడా తిప్పుకోవచ్చో పరిశీలించండి.
1. ఈ రకమైన పర్స్ లు కనీసం రెండైనా మెయిన్టెయిన్ చేయండి. లేదా మీరు వేసిన దుస్తుల రంగుకు మ్యాచ్ అయ్యేలా మెయిన్టెయిన్ చేసినా పరవాలేదు.
2. శుభ్రం చేయాలంటే....బ్యాగ్ లో వున్నవన్నీ బయట పెట్టండి. అది గుడ్డది అయితే, కొద్దిపాటి సోప్ నీటిలో కడిగి ఆరబెట్టండి.
3. మీ హేండ్ బేగ్ గుడ్డది కాదా....వాక్యూమ్ క్లీన్ చేసి ఎండలో పెట్టండి. అన్ని జిప్పులు తెరచి లోపలకూడా శుభ్రం చేయాలి. లెదర్ అయితే, మెత్తటి కాటన్ క్లీనింగ్ సొల్యూషన్ లో ముంచి శుభ్రుం చేయండి. వెల్వెట్, లేదా సిల్క్ అయితే డ్రైక్లీనింగ్ కు ఇవ్వండి.
3. పర్స్ లోని సంచులు బయటకు తీసి దులిపి టూత్ బ్రష్ తో దుమ్మంతా తీసేయండి. చిల్లర నాణేలు నేరుగా పర్స్ లో వేయకుండా వేరే కవర్ లో వేసి పర్సులో పెట్టుకోండి. లేదంటే అవి గుడ్డను చించుతాయి.
4. మీ మనీ పర్స్ లేదా హేండ్ బ్యాగ్ వీలైనంతవరకు రెక్టాంగులర్ గా వుంటే వస్తువులు చక్కగా అమర్చుకోవచ్చు.
5. తరచుగా ఉపయోగించని అరలో కనుక కొద్దిపాటి శాండల్ వుడ్ పౌడర్ లేదా లవెండర్ పౌడర్ వుంచితే అది బ్యాగ్ చెడు వాసన రాకుండా చేస్తుంది.
6. తరచుగా ఉపయోగించకపోతే మీ పర్స్ ను పేపర్ లో చుట్టి కప్ బోర్డులో పెట్టండి అపుడపుడూ ఎండలో వుంచండి.
అవి కూడా ఫ్రెష్ గా రంగు రంగులుగా ఆకర్షణీయంగా కనిపిస్తే చూపులకెంతో బాగుంటుంది.



Click it and Unblock the Notifications
