Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తాగేనీరు శుభ్రంగా వుంటే....!

1. అవసరం - అసలు మీకు గల వాటర్ ప్యూరిఫైయర్ అవసరాన్ని పరీక్షించండి. నీరు క్లోరిన్ కలిగి వున్నా లేదా వాసన వేస్తున్నా ప్యూరిఫైయర్ కొనండి. మీ ఇంటి నీటిలో ఐరన్ వున్నదా అనే అంశాన్ని ఒకసారి లేబ్ లో పరీక్షలు చేయించండి. అసలు సమస్య తెలుసుకుంటే, ఏ రకం ప్యూరిఫైయర్ కొనాలనేది తేలికవుతుంది.
2. బావినీరు - ఇంట్లో బావి వుందా? సందేహం లేకుండా వాటర్ ప్యూరిఫైయర్ కొనండి. బావులలో ఆరోగ్యానికి హానికలిగించే బాక్టీరియా, రసాయనాలు వుంటాయి. వాటర్ ప్యూరిఫైయర్ ఉపయోగిస్తే మంచినీరు లభ్యం కాగలదు.
3. నాణ్యత - నాణ్యతగల వస్తువులు ఖరీదుగానే వుంటాయి. అయినప్పటికి ఆరోగ్య రీత్యా కొన్ని బడ్జెట్ మించిన ఖర్చులు పెట్టి కొనాల్సిందే. అధిక ఖరీదు పెట్టేముందు ఒకటి లేదా రెండు చోట్ల విచారించి వస్తువు కొనండి.
4. బ్రాండెడ్ పరికరాలు - బ్రాండెడ్ ఐటమ్స్ అయితే మంచిదే. అయితే అది మీ ఖచ్చితమైన అవసరం తీర్చేదై వుండాలి. అందుకుగాను రెండు లేదా మూడు తయారీదారుల ఐటమ్ లు పరిశీలిచండి.
పరిశుభ్రమైన నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. శరీరం తేమతో వుంటుంది. బరువు తగ్గుతుంది. చర్మం సంరక్షించబడుతుంది. శుద్ధమైన నీరు మీ జీవప్రక్రియను కూడా పెంచుతుంది. నేడు వస్తున్న ఆధునిక టెక్నాలజీతో తయారైన పరికరాలతో నీటిలో ఏ రకమైన దోషాలున్నప్పటికి భయపడాల్సిన అవసరం లేదు.



Click it and Unblock the Notifications