Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నెయిల్ పాలిష్ గట్టిపడకుండా ఉండాలంటే....

1. ఇంట్లో లెదర్ వస్తువులపై పిల్లలు పెన్ తో గీతలు పెడితే కాసిన్ని పాలు..స్పిరిట్ కలిపి ఈ మిశ్రమంతో మరకను రబ్ చేస్తే లెదర్ మీద మరకపోతుంది.
2. కేండిల్స్ తర్వగా కరిగి కారిపోకుండా ఉండాలంటే కేండిల్ మునిగేలా చిన్న ప్లేట్ లో నీరుపోసి ఒక్కొక్క కేండిల్ కు ఓ చెంచా చొప్పున ఉప్పు ఆ నీటిలో వేయండి. ఇలా అరగంట ఉంచి తీసి ఎండనిచ్చి అప్పుడు కేండిల్ ను వెలిగించండి.
3. నెయిల్ పాలిష్ బాటిల్స్ ను ఉపయోగించాక ఫ్రిజ్ లో ఉంచండి. అది గట్టిపడకుండా చలా కాలం ఉంటుంది.
4. ప్లాస్టిక్ బ్యాగ్ లో బ్యాటరీలు ఉంచి గాలిపోకుండా గట్టిగా సీల్ చేసి ఫ్రిజ్ లో ఉంచండి. బ్యాటరీలు చాలా కాలం ఫ్రెష్ గా ఉంటాయి.
5. చైనా వేర్ డిన్నర్ ప్లేట్స్ పైన స్క్రాచెస్ పడకుండా ఉండాలంటే ప్లేట్స్ ఒకటి పై మరొకటి ఉంచి ప్లేట్ కు నడుమ ఓ పేపర్ ఉంచండి.
6. పాత్రలపై తుప్పు మరకల్ని సులభంగా వదిలించాలంటే ఉల్లిపాయ సగానికి కట్ చేసి ఆ ఉల్లిపాయముక్కతో రబ్ చేయండి.
7. స్సేబాటిల్ లో కాస్త పోస్ వాటర్ కల్పి పోసుకోండి. కిచెన్ లో చీమల దాడిని నిరోధించడానికి ఈ సోప్ వాటర్ స్ప్రే చేస్తే చాలు.
8. గాజు ఐటమ్స్ ను వెనిగర్ తో శుభ్రం చేస్తే మిలమిల మెరిసిపోతాయి.



Click it and Unblock the Notifications