Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
ఇంటి పరిమళాలతో మనస్సు ఉత్తేజం...

బయటనుండి ఇంటి అవసరమయ్యే వస్తువులు తెచ్చిపడేయడమే కాదు వాటిని ఒక పద్దతిలో అమర్చాలి. సౌకర్యంగా ఉండేలా వాటిని సర్థి పెట్టుకోవాలి. ఇంటికి రకరకాల రంగులు వేస్తాం. కానీ దానికీ ఓ పద్దతి ఉంది. వీటికి తోడు ఇంటి వాతావరణం ప్రకతిని తలపించేలా ఉండాలి. అప్పుడే అలాంటి ఇల్లు ఎవ్వరికైన నచ్చుతుంది.
ఇంట్లో సామాన్లన్ని చక్కగా సర్దుకున్న తర్వాత, ఆ ఇంటిని సుగంధ పరిమళాలతో నింపాలి. అప్పుడే ఆ ఇల్లు ఒక నందనవనంలా కనిపిస్తుంది. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇంట్లోని గదులను సువాసనలతో నిపండానికి మార్కెట్లో రకరకాల ఉత్పత్తులు లభిస్తున్నాయి. పూలు, నూనె సువాసనలతో కూడిన రూమ్ ఫ్రెషనర్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి సువాసనలు మనిషిలో ఉన్న శక్తులను బయటకు తీసి ఉత్తేజపరుస్తాయి..కొన్ని సువాసనలు ఆనంద పరవశులను చేస్తే మరికొన్ని 'ఎలర్జీ" కలిగించే అవకాశం కూడా ఉంది.
కాబట్టి వీటిని ఇంట్లోకి తెచ్చుకునే ముందుగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి సమస్య లేకపోతే అప్పుడు వాడండి. సువాసనలు మెదడును ప్రభావితం చేస్తాయి. పని సామర్థ్యాన్ని పెంచుతాయి. ఏకాగ్రతను పెంచుతాయి. సువాసనలు వెదజల్లే రూమ్ ఫ్రెష్ నర్స్, క్యాండిల్స్, స్ప్రేలు, డిప్యూచర్స్, పాటోపోరీ, జెల్ రూపాల్లో లభిస్తున్నాయి.



Click it and Unblock the Notifications
