Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
శీతాకాలంలో ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలి
శీతాకాలంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. షాప్ లో వెచ్చని బట్టలు కొనుకోలు చేయటం వంటి వ్యక్తిగత సన్నాహాలు చాలా ఉంటాయి. వేడి ఆహారం మరియు అన్ని వ్యక్తిగత సంరక్షణ క్రీమ్లు మరియు బామ్స్ మొదలైన అన్నింటిని సిద్ధం చేసుకోవాలి. కానీ ఇటువంటి ముఖ్యమైన విషయాలను మర్చిపోకూడదు.
శీతాకాలంలో అవసరమైన మరియు ముఖ్యమైన ఇంటి సన్నాహాలు మరియు వ్యక్తిగత సన్నాహాలు ఉంటాయి. శీతాకాలంలో ఇంటికి సంబందించిన కొన్ని ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ఇవి సాధారణంగా ఇల్లు వెచ్చగా ఉండటానికి మరియు సౌకర్యవంతముగా ఉండటానికి చేయబడతాయి. కానీ ఎక్కువ మార్పులు అవసరం లేదు. కేవలం కొన్ని చిట్కాలను ఉపయోగించి శీతాకాలంలో ఇంటికి సన్నాహాలు చేసుకోవచ్చు.

శీతాకాలంలో ఇంటి సన్నాహాల కోసం క్రింద కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి:-
1. వేడిగా ఉంచుట
శీతాకాలాలు చాలా చల్లగా ఉండుటవలన మీ ఇల్లు వేడి మరియు హాయిగా ఉండాలంటే హీటర్ లేదా ఒక నిప్పుగూడును ఉపయోగించాలి. గ్యాస్ లేదా విద్యుత్ తో నడిచే హీటర్లను వాడాలి. నిప్పుగూడు కొరకు తగినంత నిప్పు కొరకు అవసరమైన కలపను నిల్వచేయాలి. ఈ సాధారణ వేడి చేసే పద్ధతిని ఉపయోగించుట వలన పైకప్పుకు వ్యతిరేక దిశలో ఉండి ఇల్లు వేడిగా ఉండేటట్లుగా చేస్తుంది.
2. కర్టెన్ లను ఉపయోగించండి
ఇంటి ప్రతి కిటికీకి మరియు తలుపులకు మందపాటి కర్టన్లను ఉపయోగించండి. మీ ఇంటిలోకి చల్లని గాలి ప్రవేశించకుండా బ్లాక్ చేస్తుంది. శీతాకాలంలో ఇంటికి మందపాటి మరియు ఫాన్సీ విండో మరియు తలుపు కర్టన్లతో అలంకరించవచ్చు. అంతేకాకుండా మందపాటి మాట్స్ మరియు సోఫా కుషన్లను కూడా శీతాకాలం సన్నాహాల కోసం ఉపయోగించవచ్చు. శీతాకాలంలో నిస్తేజమైన వాతావరణం లేకుండా చేయటానికి ముదురు రంగులను ఉపయోగించండి.
3. ఫర్నిచర్
ఫర్నిచర్ ఇంటికి ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుందని చెప్పవచ్చు. శీతాకాలంలో ఫర్నిచర్ ఏర్పాటు మరియు నిర్వహణ కోసం ఇంటిని సిద్ధం చేయటం అనేది ఒక ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. బహిరంగ స్థలాల నుండి దూరంగా సీటింగ్ ను ఏర్పాటు చేయండి. అంతేకాక హీటర్ కి దగ్గరగా ఏర్పాటు చేయాలి. గాలి లోపలికి రాకుండా అన్ని కిటికీలను మూసివేయండి. శీతాకాలం సమయంలో ఇంటిలో చాలా హాయిగా ఉంటుంది. భారీ ఫర్నిచర్ ఉపయోగించుట వలన ఇల్లు వెచ్చగా ఉండటానికి సహాయపడుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా వేడి కోసం అటువంటి మెటీరియల్ ను ఉపయోగించవచ్చు.
4. పైపుల లీక్స్ సరిచెయ్యండి
పైపులు లేదా బాత్రూమ్ ఉపకరణాల లీక్స్ ను శీతాకాలం రావటానికి ముందే పరిష్కరించండి. ఇంటి లోపల పైపులు ఉన్నప్పుడు చల్లని నీరు కారటం వలన ఇంటిలో చల్లదనం పెరుగుతుంది. అందుకే ఇంటిలో సాద్యమైనంత వరకు ఇటువంటి లీక్స్ లేకుండా చేయటం వలన శీతాకాలం ఇంటిలో వేడిగా ఉంటుంది.
5. ఇన్సులేటర్లను ఉపయోగించుట
మీ ప్రాంతాలలో శీతాకాలాలు చాలా తీవ్రంగా ఉంటే కనుక అప్పుడు ఇంట్లో మరియు ఇతర ప్రదేశాల్లో శ్రేష్ఠమైన ఇన్సులేటర్లను కూడా ఉపయోగించవచ్చు. ఇన్సులేటర్లు ఇంటిలో వెచ్చదనం కలగటానికి సహాయం చేస్తాయి. ఫ్రెండ్లీ పర్యావరణానికి మరియు విధ్యుక్తమైన డిహైడ్ ఫ్రీ ఇన్సులేటర్లను ఉపయోగించటానికి ప్రయత్నించండి. అంతేకాకుండా పైపులలో నీరు గడ్డకట్టకుండా రక్షించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజు కనీసం ఒకసారి పైపులు ద్వారా వేడి నీటిని ఉపయోగించి పంపిణీ చేయవచ్చు.
శీతాకాలంలో మీ ఇల్లు వేడిగా మరియు సౌకర్యవంతముగా ఉండటానికి ఇంకా కొన్ని చిట్కాలు ఉన్నాయి.మీరు ఇంకా కుషన్లను మరియు వేడిగా పరుపులను కూడా ఉపయోగించవచ్చు. అన్ని విద్యుత్ గృహోపకరణాలు తనిఖీ మరియు పైకప్పు గట్టర్స్ శుభ్రపరచడం చేయాలి.
శీతాకాలంలో మీ ఇంటిని చాలా సౌకర్యవంతముగా ఉండటానికి ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. నిప్పుగూడు సమీపంలో ఒక చేతి కుర్చీలో కుర్చొంటే వేడి అనుభూతి కలుగుతుంది. ఒక దుప్పటి కప్పుకొని ఒక కప్పు వేడి కాఫీ త్రాగితే శీతాకాలంలో ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఈ చల్లని న్యుసెన్స్ నివారించేందుకు మీ ఇంటిని సిద్ధంగా ఉంచుకోవాలి.



Click it and Unblock the Notifications
