Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
వసంత కాలంలో ఉత్తమంగా ఇంటి నిర్వహణ చిట్కాలు
సంవత్సరం మొత్తంలో ప్రతి మూడు నెలకొకసారి సీజన్స్ మారుతుంటారు. వర్షాకాలం, ఎండకాలం, వసంత కాలం, ఆకు రాలే కాలం ఇలా మారుతుంటాయి. స్స్రింగ్ సీజన్ అటు వేసవి కాలం ఇటు పూర్తిగా వర్షాకాలం కాకుండా మద్యరకంగా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిరుగాలులతో, వెచ్చని సూర్యకాంతితో వాతావరణం చాలా అందంగా ఉంటుంది. ఈ సీజన్ అంటే చాలా మంది ఎక్కువగా ఇష్టము. అదేవిధంగా , ఈ సీజన్ లో కొన్ని ఇంటి నిర్వహణ చిట్కాలు కూడా అనుసరించాల్సి ఉంటుంది. స్ప్రింగ్ సీజన్ లో ఇంటిని చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకుంటే ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ ఆర్టికల్లో స్ప్రింగ్ సీజన్ లో మన ఇల్లును మరింత అందంగా తీర్చుదిద్దుకోవడానికి కొన్ని చిట్కాలను ఇవ్వడం జరిగింది. ఈ వసంత కాలంలో చాలా ఆహ్లాదంగా మరియు సంతోషంగా గడపవచ్చు.
మరి ఈ వసంత కాలంలో మన ఇల్లు మరియు ఇంటి పరిసరాలు మనకు అనుకూలంగా ఆహ్లాదంగా మార్చుకోవడానికి అలా నిర్వహించడానికి కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఎఫెక్టివ్ హోం మెయింటైనెన్స్ చిట్కాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతాయి...

మీ యార్డ్ మెయింటెనెన్స్ : ఈ వసంత కాలంలో వచ్చే వర్షాల వల్ల మీ యార్డ్ లో వరదలు వల్ల యార్డ్ మొత్తం చిన్నాభిన్నంగా మారే అవకాశం ఉంది. ఈ కారణం చేత యార్డ్ లో మన్నికైన ఎరువును ఫిల్ చేయాలి. అలాగే యార్డ్ లోకి వరద నీరు చేరకుండా మట్టిని అడ్డుకట్టగా వేయాలి.
మీ ఇంటి కాలువలు: వర్షాలు మెదలయ్యాయంటే డ్రైనింగ్ సమస్యలు సహజంగా ఉంటాయి. ఇటువంటి సమస్యలు కొద్దిగా చిరాకు మరియు కోపాన్ని తెప్పించే విధంగా ఉంటాయి. వర్షాకాలంలో ఎక్కడెక్కడ వర్షపు నీరు లీక్ అవుతున్నదో తెలుసుకోవాలి. వర్షం వల్ల మరింత ఘోరంగా తయారవుతుంటాయి. వసంత కాలంలో కాలువల్ మరింత ఫ్రీగా మరియు లీకేజ్ లేకుండా బ్లాకేజ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ ఇంటి పైకప్పులేదా చిమ్నీ: మీ ఇంటి చిమ్నీ క్లీన్ గా మరియు ఫ్లూనుండి ఫ్రీగా ఉండేటా నిర్ధారించుకోవాలి. వసంత కాలంలో వాతావరణ పరిస్థితుల కారణంగా, ఇంధన నిక్షేపాలు మరింత ఎక్కవుగా చేయవచ్చు.
బ్లేడ్స్ మరియు గార్డెనింగ్ మెషిన్స్
బ్లేడ్స్ మరియు గార్డెనింగ్ మెషిన్స్ సరిగా క్లీన్ చేసి ఉంచుకోవాలి. మీ లాన్ మెషిన్స్ షార్ప్ గా పనిచేసే విధంగా సిద్దం చేసి ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ స్ప్రింగ్ సీజన్ లో వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
