Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ప్రకృతి అందం

కలుపు మొక్కలను తీసివేసి, తోటను ఎంతో అందంగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని రెండు ఆలయాలను మధ్య ఉన్న గోడ అవతలి వైపు నుండి జెన్ మాస్టర్ గమనించాడు. తోటను అందంగా తీర్చిదిద్ది ఇప్పుడు తోట చాలా అందంగా ఉందంటూ తన పనిని ఆరాధించుకున్నాడు పూజారి. గోడ అవతలి వైపు నుండి గమనిస్తున్న జెన్ మాస్టర్‌తో పూజారి ఇప్పుడు తోట అంతా అందంగా ఉందా అని ప్రశ్నించగా.. సమాధానంగా జెన్ మాస్టర్ అవునని.. కానీ ఏదో మిస్ అవుతుంది. నన్ను గోడ అవతలి వైపుకి వచ్చేందుకు సహాయపడు.. నేను మరింత అందంగా తీర్చిదిద్దుతానని అన్నా డు.
పూజారి వెంటనే సందేహించకుండా.. జెన్ మాస్టర్ని గోడ అవతలి వైపు నుండి ఇవతలి వైపుకి రావడంలో సహాయపడగా.. జెన్ మాస్టర్ నిదానంగా నడుచుకుంటూ గార్డెన్ మద్యలో ఉన్న చెట్టు వద్దకు వెళ్లి చెట్టుని పట్టుకోని ఊపగా.. చెట్టుపై నుండి ఆకులు రాలాయి. 'ఏదో మిస్ అయింది అన్నాను కదా.. అక్కడే.. నన్ను అక్కడ పెట్టు' అని అన్నాడు.



Click it and Unblock the Notifications