Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
జ్ఞానోదయం కావాలంటే తక్కువ మాట్లాడాలి !
Short Story
oi-Saraswathi
By Sindhu

ఆవిడ ఉత్తరంలో ఇలా వుంది : "బాబూ, నువ్వు బుద్ధ భగవానుడి భక్తుడివి కాలేవేమో అనిపిస్తుంది - ఎందుకంటే నువ్వు ఇతరుల కోసం నడిచే నిఘంటువుగా మారాలని అనుకుంటున్నావు. సమాచారానికి, వ్యాఖ్యలకి, గొప్పతనానికి, గౌరవాలకి అంతు లేదు. నువ్వు ఈ ఉపన్యాసాలు ఆపాలని నేను కోరుకుంటున్నాను. ఓ పర్వతంలో దూరంగా వున్న గుళ్ళో ఒక్కడివే వుండు. ధ్యానం మీద ధ్యాస వుంచి నిజమైన జ్ఞానోదయం సాధించు.
Comments
English summary
Talk Less To Realize | జ్ఞానోదయం కావాలంటే తక్కువ మాట్లాడాలి !
Story first published: Friday, August 3, 2012, 15:18 [IST]
Other articles published on Aug 3, 2012



Click it and Unblock the Notifications
