Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
సీసాలో బాతు.. జెన్ స్టోరీ!
Short Story
oi-Saraswathi
By Sindhu

ఏమనంటే "గురువుగారు ఒకతను ఓ బాతు పిల్లను సీసాలో పెట్టి అది పెరిగి పెద్దదిఅయ్యేంత వరుకు దాన్ని పెంచి పోషిస్తాడు, మరి ఆ పక్షిని చంపకుండా, సీసా పగలకొట్టకుండా మళ్ళి అతను బయటికి ఎలా తీస్తాడు" అని అడిగాడు రికో.
అందుకు గురువుగారు బిగ్గరగా చప్పట్లు కొట్టారు. నీవు చాలా మంచి ప్రశ్న అడికగావని రీకోను మెచ్చుకొన్నాడు.
వెంటనే రికో ఇలా అన్నాడు, "సరే గురువుగారు".
"చూడు, బాతు బయటపడింది!' నాన్సెన్ చెప్పాడు. అంతే అప్పుడు రికో అడిగిన ప్రశ్నకు సమాదానం దొరకడంతో సైలెంట్ గా ఉండిపోయాడు.
అసీసాలో బాతు ఉంది. చంపకుండా, గాయం తగలకుండా ఎలా తీస్తావ్?' 'ఆలోచించి' లాభం లేదు. దానికి ఒకటే జవాబు: 'అదిగో, అదిగో? పైకి వచ్చేసింది.' ఆశ్చర్యార్ధకాలు అక్ఖర్లేదు. 'ఆలోచన'కీ, 'తెలుసుకోడాని'కి మధ్య ఉన్న అఖాతాన్ని వంతెన వేసి దాటలేవు. అలాగే ఈ కథ సారాంశం....
Comments
English summary
The Goose In The Bottle..! | సీసాలో బాతు.. జెన్ స్టోరీ!
Story first published: Thursday, August 16, 2012, 15:25 [IST]
Other articles published on Aug 16, 2012



Click it and Unblock the Notifications