Latest Updates
-
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు!
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన 10 రకాల బీర్లు..!
మనము 'వింటేజ్' లేదా 'ప్రీమియం' వంటి పదాలతో పిలుచుకునే బీర్ కు, మద్యానికి ఏ విధమైన పోలిక లేదు. వైన్లో ద్రాక్ష సారాయి రుచి ఉంటుంది కాని బీరులో అది కొద్ది రుచి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన బీర్ల రకాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. ప్రపంచంలో ఖరీదైన బీర్ల ధరలతో వింటేజ్ మద్యం లేదా విస్కీ ధరలకు పోలిక ఉండదు.
కాని కొన్ని బీర్ల బ్రాండ్స్ ప్రపంచంలోకల్లా అత్యంత ఖరీదైన బీర్లలో ఖరీదైనవిగా పేరు పొందాయి. మద్యంతో పోల్చుకుంటే బీర్ తయారుచేయటంలో 'పులియబెట్టే ప్రక్రియ' చాలా సులభం. అందువలన అత్యధిక బీర్ బ్రాండ్లు తమ ఉత్పత్తులతో పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షింపచేయగలుగుతున్నారు. కాని వింటేజ్ మద్యం రుచి అంటే ఇష్టపదేవారికి, కొద్దిపాటి ఖర్చుతో కొన్ని రకాల బీర్లు ఉన్నాయి.
ఈ క్లాసీ బీర్లు సాధారణంగా చాలా పాతవిగా ఉంటాయి మరియు మీకు దుకాణాల కౌంటర్లో సగటు బీర్ కంటే సున్నితమైన రుచి కలిగిన బీర్లు అందుబాటులో ఉంటాయి.

సప్పోరో యొక్క స్పేస్ బార్లీ: $ 110. ఈ బీర్ ఖరీదైనదిగా ఉండటానికి ఒక అసాధారణమయిన కారణం ఉన్నది. ఈ బీర్ను తయారుచేయటానికి పులియబెట్టే ప్రక్రియలో ఉపయోగించే బార్లిని బాహ్య స్థలంలో పండిస్తారు.

క్రౌన్ అంబాసిడర్ రిజర్వు: $ 90. ఈ ఆస్ట్రేలియన్ బీర్ బ్రాండ్ రుచి దాదాపు మద్యం యొక్క మృదువైన రుచిలాగా ఉంటుంది. దీని ఉత్పత్తిలో పరిమితమైన ఎడిషన్ ఉన్నది. అందువలన ఇది అంత సులభంగా అందుబాటులో దొరకదు.

టుటన్ఖమున్ ఆలే: 500ml కు $ 75. ఈ బీర్ ను తయారుచేసే మిశ్రమం పురాతన ఈజిప్ట్ రాణి నేఫెర్తిటి యొక్క సమాధి నుండి వచ్చింది. ఈ బీర్ తయారీదారు స్కాటిష్ కానీ ఈజిప్టులో దీని పుట్టుక అని పేరు వొచ్చింది.

భ్రెవ్ డాగ్ స్ సింక్ బిస్మార్క్: $ 80 జర్మనీ ప్రపంచంలోని అతిపెద్ద బీర్ త్రాగే దేశం మరియు ఈ బీర్కు నాజీ జర్మన్ ఓడ పేరు పెట్టబడింది. ప్రపంచంలో కల్లా బలీయమైన బీర్లలో దీనిని ఒకటిగా భావిస్తుంటారు.

శామ్యూల్ ఆడమ్స్ యుటోపియా: $ 150. ఇది అమెరికాలో లభ్యమయ్యే అత్యంతఖరీదైన బీరు. దీని విస్తృత పులియబెట్టడం ప్రక్రియ కారణంగా దీనిలో మద్యం చాలా అధిక శాతం ఉంది.

శ్కార్స్చ్బ్ర స్ స్కార్స్చ్బాక్: $ 250. ఈ జర్మన్ బీరు 57 శాతం మద్యంతో ప్రపంచంలోకల్లా చాలా బలీయమైన బీరుగా పేరు పొందింది.

కార్ల్స్బెర్గ్ జాకబ్సెన్ వింటేజ్: $ 400 (6 ప్యాక్స్). వింటేజ్ వైన్ మార్కెట్ లో బానిష్ బీర్ బ్రాండ్, కార్ల్స్బర్గ్ ప్రసిద్ధి చెందింది. ఈ బీరు వానిల్లా మరియు కోకో రుచి కలిగి ఉంటుంది.

కాలిఎర్ విల్లే బాన్ సేకోర్స్: $ 750. ఈ బీరు చాలా అరుదుగా దొరుకుతుంది, ఇందువలన ఇది చాలా ఖరీదుగా ఉంటుంది. మీరు దీనిని ఏ బార్లోను చూడలేరు. కొన్ని ప్రత్యేకమైన బార్లు, లండన్ లోని బెల్గో బిఎరొద్రొమె వంటి బార్లలో మాత్రమే దీని స్టాకు ఉంచుకుంటారు.

భ్రెవ్ డాగ్ స్ ఎండ్ హిస్టరీ : $ 765. శ్కార్స్చ్బ్ర స్ స్కార్స్చ్బాక్ మరియు భ్రెవ్ డాగ్ స్ సింక్ ది బిస్మార్క్ తర్వాత ఇది ప్రపంచంలో మూడవ అత్యధిక బలీయమైన బీరు. ఇది ప్రపచంలోకల్లా రెండవ అత్యంత ఖరీదైన బీరు మరియు దీని పరిమిత ఎడిషన్ బీర్ 12 సీసాలు మాత్రమే.

నెయిల్ బ్రూయింగ్ స్ అంటార్కిటిక్ నెయిల్ ఆలే : $ 815. ఇది ప్రపంచంలోకల్లా అత్యంత ఖరీదైన బీరు అని అనటంలో ఎటువంటి సంశయం లేదు. ఈ బీరును 30 సీసాలు మాత్రమే తయారుచేయబడింది మరియు దీనిని ఎవరైతే ఎక్కువ ధరకు వేలం పాడుతారో వారికే సొంతమవుతుంది.



Click it and Unblock the Notifications