Latest Updates
-
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు
ఎయంఎఫ్ఎఆర్ ఈవెంట్ కి దేశీలుక్ తో వచ్చిన ఐశ్వర్య
రీసెంట్ గా ముంబాయ్ లో amfAR(ఎయంఎఫ్ఎఆర్) జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సెలబ్రెటీలు అందంగా అలంకరించుకొని కనిపించారు. ఈ కార్యక్రమంలో ఒక ఓల్డ్ బ్యూటీ షెరాన్ స్టోన్, కేశ, సోఫియా చౌదరి, హిల్లరీ స్వంక్, నర్గీస్ ఫాఖ్రి, డిపుల్ కపాడియా, శోభా డే, నీతా అంబానీ మరియు అనేక ఇతర ప్రముఖ సెలబ్రెటీలను ఈ సోసియల్ కార్యక్రమానికి హాజరయ్యారు.
amfAR(ఎయంఎఫ్ఎఆర్) గ్లోబల్ ఫండ్ ఈవెంట్ చాలా ఆఢంబరంగా మరియు ఫ్యాషన్ నోట్ గా నిలిచింది . ఈ ఈవెంట్ లో అందమైన సౌందర్య రాశి, ఇండియన్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచన్ ను చూశాము. ఈ ఇంటర్నేషనల్ సౌందర్యదేవతను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే amfAR(ఎయంఎఫ్ఎఆర్) కార్యక్రమాని హాజరయ్, అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాదు రీసెంట్ గా జరిగే కాన్స్ లో కూడా amfAR(ఎయంఎఫ్ఎఆర్) తరపున కూడా ప్రముఖ సెలబ్రెటీగా ఐశ్వర్యరాయ్ హాజరయ్యారు. అలాంటప్పుడు ఇండియన్ వెర్షన్ కు ఎలా మిస్ అవుతుంది?ఈ కార్యక్రమానికి హాజరైన ఐశ్వరాయ్ దేశీ అవతార్ లో చాలా అందంగా కనిపించింది. ఏమి ధరించిందనుకుంటున్నారు? ఐశ్వర్యరాయ్ కు అత్యంత ఇష్టమైన డిజైనర్ అబు జానీ మరియు సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన డ్రెస్ ను ధరించారు.
అబు జానీ మరియు సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ఫ్లోర్ లెగ్గ్ అనార్కలీ డ్రెస్ ధరించి ఐశ్వర్య రాయ్ amfAR ఫండ్ చారీటీకి హాజరయ్యార్. ఐశ్వర్య రాయ్ ధరించిన ఈ క్రీమ్ వైట్ మరియు గోల్డ్ కలర్ ఎక్కువగా ఎంబాలిష్డ్ చేసిన అనార్కలీ సెల్క్హౌట్టి డ్రెస్ లో ఆమె బాడీ షేప్ కు ఫర్ ఫెక్ట్ గా కుదిరింది. అబు జానీ మరియు సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ఈ ఫ్లోర్ లెగ్గ్ డ్రెక్ లేస్ వర్క్ మరియు వైట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడటానికి ఫ్యాబులెస్ గా కనిపించింది. ఈ అనార్కలీ ట్రాన్స్ పరెంట్ గౌన్ మీదకు చాలా ప్రింట్ చేయబడిన గోల్డెన్ వైట్ లేస్ అద్భుతంగా ఉంది.
ఎయంఎఫ్ఎఆర్ కార్యక్రమానికి వచ్చిన ఐశ్వర్య రాయ్, అబు జానీ మరియు సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన అనార్కలీ డ్రెస్ మీదకు ఒక పల్చటి మ్యాచింగ్ దుప్పటా కూడా అందంగా డిజైన్ చేయబడింది. క్రీమ్ వైట్ దుప్పటా మీదకు ఒక గోల్డ్ కలర్ ఎబ్రాయిడరీ వర్క్ బార్డర్ అందంగా ఉంది. డ్రెస్ కు తగ్గట్లు ఈ ఈవెనింగ్ కార్యక్రమానికి ఒక న్యూడ్ ఈవెనింగ్ మేకప్ ఫర్ ఫెక్ట్ గా ఉన్నంది. తన అందమైన కళ్ళకు ఒక న్యూడ్ బ్లాక్ ఐ షాడో అప్లై చేసి పూర్తి జార్జియస్ లుక్ ను అంధించింది. గ్లాసీ న్యూడ్ లిప్స్ మరియు గోల్డెన్ జుమ్కాలు ఈ దేశీ లుక్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. సైడ్ స్వెప్ట్ హెయిర్ చాలా అందంగా లూజ్ గా వదిలేసింది.
ఈ ఎయంఎఫ్ఎఆర్ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్ తో పాటు తన భర్త అభిషేక్ బచ్ఛన్ కూడా ఒక అందమైన్ బ్లాక్ సూట్ లో కనిపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ డ్రెస్ లు అద్భుతంగా మరియు కమర్షియల్ గా కనిపించారు . ముఖ్యంగా అబు జానీ మరియు సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన అనార్కలీ డ్రెస్ ఫ్లవర్ థ్రెడ్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. ఐశ్వర్యతో పాటు మరో ప్రముఖ సెలబ్రెటీ నర్గీస్ ఫఖ్రీ కూడా అబు జానీ మరియు సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన డ్రెస్ దరించింది. నర్గీస్ ఒక బ్లాక్ కలర్ గోల్డెన్ ఎబ్రాయిడరీ డ్రెస్ ధరించి అందంగా కనిపించింది.

ఎయంఎఫ్ఎఆర్ లో అందంగా మెరిసిన ఐశ్వర్య రాయ్
రీసెంట్ గా ముంబాయ్ లో amfAR(ఎయంఎఫ్ఎఆర్) జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సెలబ్రెటీలు అందంగా అలంకరించుకొని కనిపించారు. ఈ కార్యక్రమంలో ఒక ఓల్డ్ బ్యూటీ షెరాన్ స్టోన్, కేశ, సోఫియా చౌదరి, హిల్లరీ స్వంక్, నర్గీస్ ఫాఖ్రి, డిపుల్ కపాడియా, శోభా డే, నీతా అంబానీ మరియు అనేక ఇతర ప్రముఖ సెలబ్రెటీలను ఈ సోసియల్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎయంఎఫ్ఎఆర్ లో అందంగా మెరిసిన ఐశ్వర్య రాయ్
రీసెంట్ గా ముంబాయ్ లో amfAR(ఎయంఎఫ్ఎఆర్) జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సెలబ్రెటీలు అందంగా అలంకరించుకొని కనిపించారు. ఈ కార్యక్రమంలో ఒక ఓల్డ్ బ్యూటీ షెరాన్ స్టోన్, కేశ, సోఫియా చౌదరి, హిల్లరీ స్వంక్, నర్గీస్ ఫాఖ్రి, డిపుల్ కపాడియా, శోభా డే, నీతా అంబానీ మరియు అనేక ఇతర ప్రముఖ సెలబ్రెటీలను ఈ సోసియల్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎయంఎఫ్ఎఆర్ లో అందంగా మెరిసిన ఐశ్వర్య రాయ్
రీసెంట్ గా ముంబాయ్ లో amfAR(ఎయంఎఫ్ఎఆర్) జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సెలబ్రెటీలు అందంగా అలంకరించుకొని కనిపించారు. ఈ కార్యక్రమంలో ఒక ఓల్డ్ బ్యూటీ షెరాన్ స్టోన్, కేశ, సోఫియా చౌదరి, హిల్లరీ స్వంక్, నర్గీస్ ఫాఖ్రి, డిపుల్ కపాడియా, శోభా డే, నీతా అంబానీ మరియు అనేక ఇతర ప్రముఖ సెలబ్రెటీలను ఈ సోసియల్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎయంఎఫ్ఎఆర్ లో అందంగా మెరిసిన ఐశ్వర్య రాయ్
రీసెంట్ గా ముంబాయ్ లో amfAR(ఎయంఎఫ్ఎఆర్) జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సెలబ్రెటీలు అందంగా అలంకరించుకొని కనిపించారు. ఈ కార్యక్రమంలో ఒక ఓల్డ్ బ్యూటీ షెరాన్ స్టోన్, కేశ, సోఫియా చౌదరి, హిల్లరీ స్వంక్, నర్గీస్ ఫాఖ్రి, డిపుల్ కపాడియా, శోభా డే, నీతా అంబానీ మరియు అనేక ఇతర ప్రముఖ సెలబ్రెటీలను ఈ సోసియల్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎయంఎఫ్ఎఆర్ లో అందంగా మెరిసిన ఐశ్వర్య రాయ్
రీసెంట్ గా ముంబాయ్ లో amfAR(ఎయంఎఫ్ఎఆర్) జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సెలబ్రెటీలు అందంగా అలంకరించుకొని కనిపించారు. ఈ కార్యక్రమంలో ఒక ఓల్డ్ బ్యూటీ షెరాన్ స్టోన్, కేశ, సోఫియా చౌదరి, హిల్లరీ స్వంక్, నర్గీస్ ఫాఖ్రి, డిపుల్ కపాడియా, శోభా డే, నీతా అంబానీ మరియు అనేక ఇతర ప్రముఖ సెలబ్రెటీలను ఈ సోసియల్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎయంఎఫ్ఎఆర్ లో అందంగా మెరిసిన ఐశ్వర్య రాయ్
రీసెంట్ గా ముంబాయ్ లో amfAR(ఎయంఎఫ్ఎఆర్) జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సెలబ్రెటీలు అందంగా అలంకరించుకొని కనిపించారు. ఈ కార్యక్రమంలో ఒక ఓల్డ్ బ్యూటీ షెరాన్ స్టోన్, కేశ, సోఫియా చౌదరి, హిల్లరీ స్వంక్, నర్గీస్ ఫాఖ్రి, డిపుల్ కపాడియా, శోభా డే, నీతా అంబానీ మరియు అనేక ఇతర ప్రముఖ సెలబ్రెటీలను ఈ సోసియల్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎయంఎఫ్ఎఆర్ లో అందంగా మెరిసిన ఐశ్వర్య రాయ్
రీసెంట్ గా ముంబాయ్ లో amfAR(ఎయంఎఫ్ఎఆర్) జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సెలబ్రెటీలు అందంగా అలంకరించుకొని కనిపించారు. ఈ కార్యక్రమంలో ఒక ఓల్డ్ బ్యూటీ షెరాన్ స్టోన్, కేశ, సోఫియా చౌదరి, హిల్లరీ స్వంక్, నర్గీస్ ఫాఖ్రి, డిపుల్ కపాడియా, శోభా డే, నీతా అంబానీ మరియు అనేక ఇతర ప్రముఖ సెలబ్రెటీలను ఈ సోసియల్ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click it and Unblock the Notifications