Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
డిఫ్రెంట్ డ్రెస్సులో హాట్ గా సెగపుట్టిస్తున్ననమిత
తమిళ తంబీల ఆరాధ్య హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బొద్దుగుమ్మ నమిత సైజులు భారీగా పెంచేసింది. ఎంతలా అంటే రెండు కళ్లతో చూస్తే చాలనంత. అసలే కాస్తంత ఒళ్ళు మందంతో ఉండే నమిత తన బాడీ పర్సనాలిటీ రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇటు తన అభిమానులు, సినిమా దర్శక నిర్మాతలు బెంబేలెత్తుతున్నారు. బొద్దు గుమ్మ బొద్దు గుమ్మ అని ముద్దుగా పిలుచుకొనే అభిమానులను, సినీ జనాలను ఎందుకు భాధ పెట్టాలనుకుందో కానీ అడ్డ దిడ్డంగా తన సైజులను పెంచి డీ గ్లామర్ గా తయారయింది.
ఒకప్పుడు స్లిమ్ గా ఉండే నమిత టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి నటన పరంగా మంచి మార్కులే వేసుకునన నమితకు ఈ మధ్య అవకాశాలు లేకుండా పోయాయి. దీనికి కారణం ఏంటా అని ఆరాతీస్తే ఈ అమ్మడు పెంచిన భారీ సైజులే కారణం అని తేలింది. అయితే తన బాడీ పెరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కానీ అది మాత్రం కంట్రోల్ కావడం లేదట. అయినా కూడా తన అందానికి డోకా లేదంటూ తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకొనే అభిమానులను కనువిందు చేస్తుంటుంది అప్పుడప్పుడు. అలా రీసెంట్ గా వివిధ రకాల డ్రెస్సులో ఇచ్చిన నమిత సెక్సీ స్టిల్స్ ను ఈ క్రింది స్లైడ్ ద్వారా చూసి ఎంజాయ్ చేయొచ్చు...

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
నమిత బొద్దుగా ఉన్న, తను ఎటువంటి డ్రెస్స్ ధరించినా సెక్సీగా కనబడుతుంది. ఇక్కడ ఆమె ధరించిన బ్లాక్ సూట్ లో చాలా హాట్ గా కనబడుతోంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
నమిత స్లీవ్ లెస్ స్విమ్ సూట్ లో సెక్సీగా ఉన్న నమిత.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
స్లీవ్ లెస్ మరియు బాక్ లెస్ టాప్, బాక్ లో టాటు, ఆకర్షణీయంగా కనబడుతోంది. డ్రెస్ కు తగ్గట్టు, మ్యాచింగ్ మోడ్రన్ బ్యాంగిల్స్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ నీ లెగ్త్ స్కర్ట్ లో నమిత. నియాన్ పింక్ లిప్ స్టిక్, టూజ్ హెయిర్ అట్రాక్షన్ గా ఉంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
లైట్ గోల్డ్ సిల్వర్ కలర్ బాడీ సూట్ లో సెక్సీ స్టిల్లో నమిత. కుడి చేతిలో ఫర్ ఫెక్ట్ మ్యాచిగి మోడ్రన్ గాజలు హాట్ స్టిల్ ఆకర్షిస్తోంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
త్రీ, ఫోర్త్ లెగ్ల్ మోడ్రన్ బ్రౌజ్ ఫుల్ ఫ్లోర్ లెగ్త్ లూజ్ ప్యాంట్ లో, బ్లాక్ థిన్ ఐ కాజల్ మత్తుకళ్ళతో హాట్ హాట్ గా కనబడుతోంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
వైట్ కలర్ స్విమ్ సూట్, బ్లాక్ కలర్ ఐ గ్లాస్ లో, మొడలో వైట్ లకర్ నెక్ చైన్ డిఫరెంట్ లుక్ తో ఉంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
పర్పుల్ కలర్ మరియు సిల్వర్ కాంబినేషన్ బ్లౌజ్ మరియు ఫుల్ వైట్ కలర్ ఫ్లోర్ లేగ్త్ లెహంగా లో నమిత.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ శారీ, నెక్ లైన్ బాక్ లెస్ బ్లాక్ కలర్ బ్లౌజ్ లో నమిత.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
బ్లాక్ కలర్ స్కర్ట్ లో నమిత, మ్యాచింగ్ సాండిల్స్, డిఫరెంట్ కలర్ ఇయర్ రింగ్స్ ఆకర్షణీయంగా మోడ్రన్ లుక్ అందిస్తోంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
బ్లాక్ కలర్ స్కర్ట్ లో నమిత, మ్యాచింగ్ సాండిల్స్, డిఫరెంట్ కలర్ ఇయర్ రింగ్స్, చేతికి బైట్ అండ్ బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ ఆకర్షణీయంగా మోడ్రన్ లుక్ అందిస్తోంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
సిల్వర్ గ్రే కాంబినేషన్ కలర్ బీచ్ సూట్ లో నమిత.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
బ్లాక్ కలర్ బటర్ ఫ్లై స్కర్ట్ మీదకు బ్లాక్ కలర్ టాప్, అది కూడా వన్ షోల్డర్ టాప్ ఫ్యాషన్ గా దారాల్లా స్టిచ్చింగ్ అందంగా ఉంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
స్కైబ్లూ సిల్వర్ కలర్ కాంబినేషన్ మోడ్రన్ స్టైల్ డ్రెస్ లో నమిత. స్టించ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సిల్వర్ కలర్ బీట్ వర్క్ బార్డర్ ఈ సూట్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
ఇది ఒక డిఫరెంట్ స్టైల్. మోడ్రన్ దుస్తుల్లో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఒకే కలర్ టాప్, బాటర్ ఇలా కూడా అట్రాక్షన్ గా డిజైన్ చేయవచ్చు అన్న విధంగా స్టిచ్ చేశారు.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
స్కై బ్లూ, మరియు నేవీ బ్లయూ కాంబినేషన్ డ్రెస్ కు ఆపోజిట్ కలర్ వైట్ కలర్ హాట్ ఓ రొమాంటిక్ లుక్ ను ఇస్తోంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
గ్రీన్ కలర్ స్కర్ట్ దానీ మీద సిల్వర్ కలర్ ఫ్లవర్ డిజైన్ మరియు నడుముకు బ్రౌన్ కలర్ బెల్ట్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే ఆమె ధరించిన లైట్ వెయిటెడ్ జ్యూవెలరీస్, కూలింగ్ గ్లాస్ మరింత ఆకర్షణీయం.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
ఫుల్ రెడ్ కలర్ హాఫ్ స్లీవ్ ఫ్రాక్ లో నమిత. జుట్టు పూర్తిగా వెనుకకు టై చేసి చాలా బోల్డ్ గా కనిపిస్తోంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
ఎల్లో కలర్ స్లీవ్ లెస్ సూట్ లో నమిత స్లిమ్ గా అట్రాక్షన్ గా కనిపిస్తోంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
బ్లాక్ స్కర్ట్ మీదకు వైట్ కలర్ స్లీవ్ లెస్ టాప్ బ్యూటిఫుల్ లుక్. అలాగే నెక్ టై చేతిలో కోట్ ఒక ప్రొఫిషనల్ లుక్ ను అందిస్తోంది. కర్లీ హెయిర్ ఈ సూట్ లోకి ఫర్ ఫెక్ట్ హెయిర్ స్టైల్.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
లెమన్ ఎల్లో కలర్ డ్రెస్ లో నమిత. అదే కలర్ బ్లౌజ్, ఫ్లోర్ లెహంగా దాని మీద వైట్ కలర్ బార్డర్ ప్యాచ్ వర్క్ లో చాలా మోడ్రన్ డిజైన్ తో తలపిస్తోంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
ఫర్పుల్ కలర్ నీ లెగ్త్ డ్రెస్ లో ఫ్యాషన్ తలపిస్తోంది.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
హాట్ స్టిల్ స్విమ్ సూట్ లో హాట్ నమిత.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
డిఫరెంట్ హెయిర్ స్టైల్ మరియు డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్లో ఫ్యాషన్ అండ్ మోడ్రన్ లుక్ తో నమిత

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
నియాన్ రెడ్ కలర్ నీలెగ్గ్ డ్రెస్ లో పార్టీకి ఫర్ ఫెక్ట్ సూట్ ఇది. అలాగే నియాన్ రెడ్ కలర్ షూ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
బ్లూ కలర్ జీన్స్ మీదకు వైట్ కలర్ షర్ట్, టైట్ గా టాప్ హెయిర్ స్టైల్ లో నమిత.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
బ్లూ జీన్స్ డార్క్ పింక్ కలర్ డిజైనర్ టాప్ సూట్ లో నమిత.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
గ్రేకలర్ జీన్స్ ప్యాంట్ మీదకు లెమన్ ఎల్లో టాప్ మరియు, బ్లాక్, ఎల్లో కాంబినేషన్ హెడ్ క్యాప్ తో నమిత.

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
నమిత

నమిత న్యూ లుక్-డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్
నమిత

Click it and Unblock the Notifications